Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/575

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

266 శ్రీ మదాంధ్ర మహాభారతము శ్రీ కొసంగుటయు మఱియుం దటాకకరణాదిధర్మంబు లాచరించుటయునుం జెప్పి మఱియు దురంబునం దెరలక మరలక యాసౌభద్రుండు రౌద్రమూర్తి యై దుర్యోధనద్రోణకృపద్రౌణికృతవర్మ కర్ణాది వీర వ్రాతంబుఁ గలంచి యనేక నృప లోకంబున జములో కంబురక నిచి యనిమిషులు పొగడ ను తమలోకంబున కరిగి సుఖయై యున్న వాఁడు వానికి వగవ నేలయనియుం బలికి యిట్లుపశాంతిగావించి. అ. బంధులోకమునకుఁ బరమప్రియం బైన, యుచితవ ర్తనమున నుండెఁ గృష్ణుఁ డని సవిస్తరంబు లగు వాక్యములఁ బ్రీతి, చిగురులొ త్త నిట్లు సెప్పి మఱియు వ, కరిపురంబునం బుట్టినవిశేషంబులు విను మని పలికి వైశంపాయనుండు జనమేజ యున కి ట్లనియె అది వ్యాసుఁడు పాండవులు నశ్వమేధయాగోన్ముఖులఁ జేయుట. 133 సీ. చుఱచుఱఁ దన చెవుల్ సూఁడినయట్లుగ నభిమన్యుసంస్తుతి యైన వాక యము ప్రసంగాధీన మై బంధుజనులందుఁ బోడముటయును ధృతియెడలి తలరి యు త్తర విలపింప న తన్వియలమట గనుఁగొని పాండునందనులు వనట గూరిన నచటికిఁ గారుణ్యమూర్తి వేద వ్యాసుఁ డే తెంచి తగినమాట తే. లాడి వారలవగ మాన్చియశ్వమేధ, విషయవిధులు ప్రసంగించి వేగ తొడఁగుఁ డని నియోగించి వారెల్ల నట్ల కాక, యనిన నాతఁ దంతర్హితుం డయ్యె నధిప క. అన విని జనమేజయుఁ డ,ముని యిట్లు హితోపదేశముం జేసినఁ బొం డుకృపా గ్ర తనయుఁ డొమెయి, ననఘ తొడగె నశ్వమేధయాగంబునకున్. 135 క. అని యడిగిన వైశంపాయనుఁ డాతని కిట్టు లనియె నప్పుడు కుంతీ తనయా గ్ర జుండు దములఁ గనుఁగొని యుత్సాహలక్ష్మి గనుఁగవ నొప్పన్ 136 సీ. వ్యాసమహాముని వత్సలత్వంబున నానతి యిచ్చిన మాననీయ వాక్యంబు వింటి రె వసుధ యి తఱి వసుహీన యై యున్నది దానఁ జేసి భూదేవనిహితధనాదాన మావశ్యకం బయ్యె దానిశక్యత్వమును హి మాచలయాత్రా సమాచరణం, కారమును విచారణీయములు గావె యనుడుఁ బవనతనయుఁ డతనితో నీశ్వరుఁ, బరమనియతిఁ గొలిచి కరుణవడసి ప్రమథగణము నెల్ల భక్తిఁ బూజించి య, తైలమునందు భూతబలు లోనర్చి. తెత్తము గాక న రేంద్ర మ,రు తకలిత మైనదానరూపము సుమహో దా తస్థితి నున్న కనక, మి త్తఱి నిల దెసఁ దలంప నేటికి మనకున్. -ఆ 138 వ. ఆస్పనికి సముచితసైన్యసమేతంబుగా దేవర విజయం చేయవలయుననిన నర్జునుం డును గవలును నట్ల పలికిరి దానికి ధర్మనందనుండుప్రియంబంది కృతనిశ్చయుండ యి ధృత రాష్ట్రుపడకుంజనీ యశ్వ మేధయాగోపక్రమోత్సవ శ్రవణంబునం బుత్రు లం దలంచి శోక సంతానసమాశ్రాంతం డయి యున్న యన్న రపతిచరణంబుల