Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/574

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అశ్వమేధపర్వము, తృతీయాశ్వాసము, 265 తే. యన్న దీనందనునిఁ బదియవుదినంబు, నందుఁ గూలిచెను త్తరాయణ మువచ్చు సంతకును మృతిఁబొందకయాతఁడుండె, నధిప శరతల్పమునఁ గడునద్భుతముగ. శ. గురుఁ డై దుదివసములు ని,ర్భరసమర మొనర్చె నతనిఁ బరిమార్పఁగ నా వెరవున నర్జును ప్రాపున, దొరకొనియె హుతాగ్ని భవుఁడు ద్రుపదసుతునకున్. క. గండున రాధాతనయుఁడు, రెండు దినంబులు పెనంగి గ్రీష్మ సమయసూ 2 ర్యుండుంబో లె వెలి, గెడు, గాండివధరుశ రక రోష్మం గ్రాఁగెన రేంద్రా. చ విను మరునాఁడు శల్యుఁ డతివి క్ర మత సమరం బొనర్చి య 124 125 ద్దినము సగంబు సెల్లఁగ యుధిష్ఠిరు చేఁ దెగుడు బలంబు గై కొని యని సేయఁగా శకునిఁ గూల్చె వడి సహ దేవుఁడంతతో మనమునఁ జేవ దక్కి తన మానము డిగ్గఁగఁ ద్రావి హీనుఁ డై. వ. దుర్యోధనుండు దనతమ్ముల భీమనేనుండు సంగ్రామంబునం దెగటార్చి యుండ భంగంబున కోర్చి పలపలని మూఁక విడిచి గద చేతం గొని పాదచారి యయి యొక్కండును బాతి యొక్క మడువు సొచ్చి నీళ్లు పాషాణమయముగా) మంత్రించికొని డాఁగి యుండెఁ బాండవు లెఱింగి పోయి పొదివికొని మర భేదంబు లగుదూషణభాషణంబుల నొప్పించిన. ఆ. అతఁడు మడువు వెడలి యనిలనందనుతోడఁ, దగఁ బెనంగి తద్దదానినిహతిః దొడలువిఱిగి కూలి విడిచెఁ బ్రాణంబు లి, బ్బంగి జయముగొనిరి పాండుసుతులు. క. గురుసుతుఁడు పాండుతనయశి,బిర మారే యడరి పొదివి భీషణవృత్తిం 126 128 బొరిగొనియెం గరిఘోటక, నరనిచయము నెల్ల నే మనం గల దధిపా. వ. ఆరాత్రి యేనును బాండుసుతులు నచ్చట లేమి నంత పుట్టనిట్లు పదు నేనిమిదిదివ సంబులు సెల్లిన సంగ్రామంబున నే మార్వురము సాత్యకియును దక్క మాది క్కున సమస్తజనంబులు నస్తమించిరి కౌరవుల దెస నశ్వత్థామకృపకృతవరులు మువ్వురు బ్రదికిరి యుయుత్సుండు మున్న పాండవులు నాశ్రయించుటం జేసి చావునకుఁ దప్పె నిది భారతరణ ప్రకారంబు. క. అని చెప్పెఁ గాని యభిమన్యునిచా వేర్పడఁగఁ జెప్ప కొల్లఁడ వసుదే 129 వునకు వగ మిగులుటకునె, మనమునఁ దా నోర్వ కునికి మాధవుఁ డధిపా,130 వ. దాని నెఱింగి సుభద్ర గద్గదస్వరంబున గోవిందునితోడ నీయల్లుండభిమన్యుండు దెగుట మీ తండ్రి కిం జెవులారం జెప్పు మన్నాయని వసుదేవుండు వినం బలుకు 'చుం బుడమిం బడిన వసుదేవాదియాదవజనంబులు మనంబులం గదిరి క్రొత్తనా వ్వగలం బలవించినం బద్మనాభుండు వారలనెల్ల నూరార్చి వారణపురంబున సు భద్రయు నుత్తరయు సభిమన్యుని దెస నెత్తిన శోకంబున నాకులత్వంబు నొందిన చందంబును గొంతి దగుమాటలు వారిఁ దేర్చిన తెఱంగును నెఱింగించి పొండవు లేవురును వేర్వేఱయభిమన్యునకై మణి కాంచనగ వాదిన స్తువులు విప్ర ప్రకరంబులు G_34