Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/571

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

262 శ్రీమదాం ధ్ర మహాభారతము తే. మనీ యభిజ్ఞానము గ మదయంతి కవుడు, సెప్పి పుచ్చితి నిట్లు విశిష్టరత్న మయమహాకుండలము లిచ్చి మాన్తుఁ గీడు నీకతన ననుతలఁపున లోక వంద్య. వ. అని భృగువంశవ రేణ్యునిపుణ్య సన్నిధిం జేసి యా సౌదాసన రేం ంద్రునకు 'సంప్రాససమాధాననూతనసత్వంబు గలుగుటక తంబునం గార్య దర్శనంబు ను గుండలదాన శ్రద్ధయు శాంతవచనంబునుం గలిగెఁ దదీయవచన శ్రవణానంత రంబ యుదంకుం డతనితో మిత్రత్వంబు సంభాషణమాత్ర సిద్ధం బగుట బోధ వృద్ధులు సెప్పుదు రేను నీవలనం గృతార్థుఁడ నైతిఁ బోవుచున్న వాఁడ మగి డి వచ్చెద నని పలికితి బొంకు పడ కుండ వత్తు ననినఁ జత్తంబు గృపాయ త్తం బగుచుండ నాభూపతి యతావతమునాననం భాలోకించి. ఉ. చంపెడునట్టినాకడకు సంయమివల్లభ వత్తురయ్య నీ పెంపును నిక్కముం దెలిసెఁ బ్రీ తుఁడ నైతి మదారి నీతప్ స్సంపదఁ జేసి పాపు మని "సంస్తుతిఁ బల్కిన వీనులందుఁ బే రిం పొలయం బ్రసన్నత వహింపఁగఁ జిత్త ముదంకుఁ డి ట్లనున్. ఉ. ఏమిట నైన నొప్పమి న రేంద్ర సుచిత్తులఁ బొందెనేనియుక్ వే మరలు- భవద్గుణమ వీతకళంకునిఁ జేసె నిన్ను సాం ద్రామలక్షీర్తి గౌతమమహాముని సల్లనిచి తవృత్తి నీ 100 101 102 103 పై మలఁగించెఁ గావలయుఁ బార్థివస తమ పొందు మున్నతిన్. క. అని పలికి మఱియు బలుదీ,వన లిచ్చి యతఁడు గౌరవమున నితని మే దనకరములు నివిరి ప్రియం, బొనర్చె నిర్ధుతుఁడైన యుర్వీపతియున్. వ. భ కి వినయసంభరితుఁ డయి యప్పరమమునిం బ్రస్తుతించి నమస్కరించి యామం త్రణంబు సేసిన సమహత్తుండు గుండలంబులు గృష్ణా జనంబునం బది లంబుగా ముడిచికొని గౌతమాశ్రమంబునకు రయంబునం బోయి పోయి పక్వఫలంబులం బెఱిగిన బిల్వంబుల గని యాఁకటి వెలునం దదీయవిటపంబున సకుండలం బగునయ్య జినంబు దిగిల్చి యమ్మహీరుహం చెక్కి ఫలంబులు గోసి కొను చుండి. 104 సీ. గాలి నవ్విటు మాలోల మగుడుఁ దగు లెడలి యయ్యజనంబు పుడమిఁబడిన గని యొక్క నాగంబు గ్రక్కు వంఁ జనుఁదెంచి వెసఁ బుచ్చికొని కడు వేగ పఱువఁ గాంచి యుదంకుండు గ్రామనఁ దిగదాఁట వెనుకో" నునెంతకుఁ గనపపుట్టఁ జొచ్చెనయ్యురగ మాసు ప్రతపరుఁడు దీవ్రముఖ కాష్ఠము గొని త్రవ్వఁదో డఁగే తే. దాని సైరింపఁ జాలక ధరణి తలరె, వీపుఁడై వచ్చి గీర్వాణవిభుఁడు గొయ్య కోలఁ ద్రవ్విన నూత్రఃబాతాళయాన, మేల సిద్ధింప నేర్చు మునీంద్ర వినుము. వ. పాతాళభువనం బిచ్చటికి సహస్ర యోజనంబుల నున్నది కుండలంబులు గొని 1 సంపా ప్రసమాధానమానసత్వయి. 2 సమ్మతిఁ.