260 శ్రీమదాంధ్ర మహాభారతము య్యలఘుతపస్వి యాసతి ప్రియంబున మిత్ర సహాఖ్యు దేవికుం డలములు దెము నాకుఁ బ్రకటంబుగఁ బెంపు వహింపు తమ్ముఁడా. 84 వ. అని యిట్లు పనిచిన నాతండు ప్రీతుం డయి యస్సనికిం జనియెఁ బదంపడి గౌతముం డుదంకునిం బొడగాన మెచట నున్న వాఁ డని యహల్య నడిగిన నాభృగువంశవరుం జరిగిన తెఱం గెఱింగించిన నద్దయాళుం డదేవియాననం బాలోకించి. క. ఆసౌదాసన రేంద్రుం, డాసుర చరితుండు శాక మాతని నటు గా సీ. 85 86 జేసినయది మానుషమాం, సాసక్తుం డగు ఓఱుంగఁ డమ్మని యతనిన్.
- అకటయెట్లగునొన్కొయనుపల్కు కృష్ణ దోఁపఁబలికిన సముద్ధ భయముగొనుచు
నెఱుఁగ ని ట్లగుట మునీశ్వర నామీఁదిదయ చిగు రొత్తనాతనికిఁ గీడు రా కుండునట్లు గాఁ జేకొని కావవే యనిన నాసంయమి యంత వెఱవ నేల యే నతనికి నెడరు రా నీ సని తగనూఱడించె నుదంకుఁ డరిగి ఆ. మనుజర క్తసిక్త తనువును గోరమీసములు వృత్తలో చనములు నైన యుగ్రమూర్తితోడ నొక్క శూన్యాటవి, నెలమి నున్న యన్న రేంద్రుఁ గాంచె, క. ముని యిట్లు నెమ్మిగాంచినఁ, గని యతఁ డాఁకొనుటఁ జెసీ గాసిలి యెచ్చోఁ గను వాఁడనో తగుభక్ష్యం, బనుచుండఁగ వచ్చితివి ప్రియంబుగ ననుడున్, 88 వ. ఉదంకుం డతని కిట్లనియె. క. గురు కార్యంబునకై భూ, వర నిన్నుం గాన నేను వచ్చితి గుర్వ 89 ర్థరతులు హింస్యులు గారి, ట్లరయక యాడుదె యధర్మ మగుమాట నృపా. వ. అనుటయు, శ, దీనమున మూఁడవయామం, బున యపరార్ధంబు యోగ్యముగ నాహారం బునకుం గల్పించిరి నా, కనిమిషు లటు గాన మాన నాఁకలి వుత్తున్. సీ. అని పల్కె సౌదాసుఁ డముని యల్లేని నధిప మద్గురు కార్య మాచరించి వచ్చెద మగుడ నవశ్యంబు నామాట సనృతంబు సొరదు నీవర్ణికోటి కిష్టపదార్థంబు లిత్తు పాత్రమ యేను గుర్తులకుఁ గాఁగ నాకోరుకోర్కి, నీవ తీర్తని కృతనిశ్చయత్వంబున నరుగు దెంచినవాఁడ ననుడు నృపతి ఆ. యట్ల కాక యేమి యర్థించి వచ్చితి, చెప్పు మనిన నతఁడు చిత్తమల సనఘ నీదుపత్ని యర్థమై ధరియించు, కుండలంబు లని యతండు సెప్పె.
- దీనికిఁ బాఠాంతరము..
A "వ. అక్కట యెట్లయ్యెడునో యనుచుం బలికిన నముద్దియ భయంబు గొనుచు. సీ. ఎఱుఁగ నిట్లగుట... మనుజా శీరక్తంపుఁదనువును గోరమీసములును వృత్తలోచనములైన అ. య. గ్రమూర్తితోడ నొక్క శూన్యాటవి, నెలమి నున్న యన్న రేంద్రుఁ గారణై ఘోరవికృతభయదభూకఒరావమై, ప్రచురమైన 'పరాశి యనఁగ.” 91 92 93