ఆశ్వమేధపర్వము, తృతీయాశ్వాసము. కిట్లనియె. చ. భరతుల పాలి కేఁగి తగఁ ఖాండవ కౌరవ బంధు భావనం గరము దృఢంబు సేసియు సుఖస్థితి రాజుల వారి వారిని స్ఫురితమహాధి రాజ్యముల నొప్పుల నిల్పితె పక్షపాతితా దురితము లేనినీవు జనతోష విధానవిశారదుండ వై. 255 28 29 వ. అని యి క్లెఱుంగనివాఁ డయి యడిగెడునట్లపోలె నిందా గర్భంబుగాఁ బలికి నం బద నాభుండు దానును దాని నెఱుంగమి భావించి యాభార్గవునాననం బాలోకించి. చ. కరముచితంబుగాఁ బలికి గర్వపుమాట నవల్చి భీతికిం 30 31 దెరు వగునట్లు చెప్పి కడు దీనత దోఁపఁగ నాడి సంధి క క్కురుపతిఁ దముప్రోవు మొగకొల్పఁగఁ జూలన నాకు భీష్ముఁడు గురుఁడును దోడు చెప్పిరి మునుల్ బహుభంగుల నొత్తి రత్తఱిన్. వ. అతిలోభంబునం జేసి వంశధర్మంబు విడిచి యెవ్విధంబులను సంధికిం జొరక కు రుకుమారులు పాండువులతో భండనం బొనర్చి సబంధుపరిజనంబుగా మర యు తమలోకంబుల కరిగి రిక్కడం బాండునందనపంచకంబు దక్కం దక్కటి వారెల్ల నట్ల పోయిరి కాలనియతి గడప నెవ్వరికిని శక్యం బ బగునే యనిన విని రోషకషాయితంబు లగుతారకంబు లుద్వృత్తంబులు సే యుచు నత్తపోధనస త్తముండు 32 33 క. కౌరవకులమును మిథ్యా, చారుఁడ వై త్రుంచి తకట శక్తుఁడ వ వయ్యుక్ నేరిమిమైఁ జేయవ పొం, దారఁగ నిక్కిల్బిషమున కంతటికిఁ దగన్. వ. ఘోరప్రకారం బగుళాపంబు నీ కిచ్చెద ననిన నచ్యుతుం డామునితో మాటలు దేటపడ విని తగినయట్లు సేయుదు గాక యని పలికి యి ట్లనియె. 34 చ. క్లినియుట మాను మేలె మునికిం గుపితత్వము శాంతవృత్తి యనుసయ మాదరింపు విను మల్పతఃంబులచేతఁ గోలుపో దునె మఱి యట్లుఁ గాక యతిదుష్కర మైరతకంబు సంచితం బనఁ దగు బ్రహచర్యమును నాఱడిఁ బోవె కటా శపించినన్ వ. అనిన విని యుదంకుండు శ్రీవత్సాంకు నవలోకించి క. అగుఁ గాక నీవు సెప్పెడు, తగ వెయ్యది సెపును వినియెడం 'బోలిన నే మగిడించెద శాపోస్తుఖ, మగుమన్మానసము ననుడు నల్లన నగుచున్. చ. తమము రజస్సు సత్త్వము నుదంక మదీయవశ ప్రవర్తమా నములు మరుద్వసు ప్రభృతి కిచయంబు మదుద్భవంబు స ర్వమునను నేస నిల్తు సుఖవాసత న దగఁ జెందీ నిల్చు స 1 c జొప్పున నిల్చితే. 2 బొనరిన 35 86 37
పుట:భారతం-శాంతిసప్తకం.pdf/564
స్వరూపం