Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/551

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

242 శ్రీ మదాంధ్ర మహాభారతము శ్రీ క. దీన సకలజంతువులును, లీనము లగుచుండుఁ దమ మలీనస్మృతి ర్యామానం బగునిర్మల, మానసమునఁ బొరయ నీరు మహితార్యజనుల్. 138 క. విషయంబులు నశ్వరములు, విషసన్నీ భములు సమగ్ర వికృతిజనక ముల్ ధిషణా గుణముల నెల్లఁ గ,లుషములుగాఁ జేయు మోహలోభకరములై. 189 ఆ. మాంసశోణితాస్థిమయశరీరంబులఁ, దారు గాఁగ 'లగ తలఁచునట్టి 141 143 కృః ణజనులు వీని కీడు గానఁగ లేక, చిక్కి చెడుదు రింత నిక్కు వంబు. 140 వ. పండితులు వీనిచేతం జెడ రని పలికి పద్మసంభవుండు వెండియు. తే. అంతరాత్మ యనంగఁ బ్రాణాదిపంచకమును వాఙ్మనోబుద్ధులుఁగా నిరూఢి గలుగు నీయష్టకంబు లోకమున కెల్లఁ, దా నుపాదాన కారణత్వమువహించు. వ. ఇవ్విధంబునం గనుంగొనుట బోధంబునకు నిధానంబు. సీ. వినుఁ డహంకారసంజనితంబు లగుచు రాదిక బుద్ధిం ద్రియములుఁ బోయు ముఖ్యక రేం ద్రి యములును మనంబును నేకాదశేంద్రియానీక మీక డిందిసందడి బడి కుందక యం దెది యింపేనిఁ దనవంక కీడ్వఁజాలు బుద్ధిత త్వము గల్గుశుద్ధాత్మకుఁడు పరతత్వంబు గనుటకుఁ దా వలంతి తే, యనియెఱింగించిమఱియునిట్లనున జుండు, స్వేద ముద్ద్భేద మండ మన్వీనఁబుట్టు నధ మమధ్య మోత్తమదశీ లైనభూత, రాసు లత్యు త్తమములుజ రాయుజములు. వ. భూత తారతమ్యజ్ఞానంబు మాననీయం బగుట నిట్లు సెప్పితి నధ్యాక్యాదులం జెప్పెద దద్వేదిత్వంబు విద్యామూలం బైయుండు నవ ధానంబుతో వినుండు. క. అంబర మాది యనిలతే, జోంబుధగలు వరుసతోడ నగుఁ జూరె ద్వితీ యంబుఁ దృతీయంబుఁ జతుర్థంబును బంచమము భూతతతి య ట్లుండున్ 146 వ. అధ్యాలే దులు భూతాధిష్టానంబులు గావున భూతంబుల ము న్ను పస్యసించితి" సీ. శోశ్ర మధ్యాత్మంబు సూరెశబ్దం బధిభూతంబు దిశలు ప్రబుద్ధులార యధిదైవతము చర్మ మధ్యాత్మ మందలిసంస్పర్శ మధిభూతసంజ్ఞ కంబు దానికి నధిదైవతంబు విద్యుత్తు నేత్రంబు బుదానధ్యాత్మకంబు రూప మధిభూత మాదిత్యుఁ డధిదైవతము జిహ్వ యధ్యాత్మకము రస మారయంగ తే. దానియధిభూత ముడుపతి తదధిదైవ, తంబు ఘాణమధ్యాత్మంబు దలఁప గంధ మంచి తాధిభూతము దదీయాధిదైవ, తంబు మారుతమండ్రు విద్వజ్జనములు. 148 వ. ఇది బుద్ధీం ద్రియప్రపంచంబు. 149 నీ, పాదపాయూనస్థపాణి వాగ్వర్గంబు కర్మేంద్రియములు సత్కర్ములార యధ్యాత్మములు వాని కగునధిభూతముల్ గంతవ్యమును విసర్గమును శుక్ర మును గ్రమవృత్తిమై వినుఁడు కర్తవ్యవక్తవ్యంబులును నధిదైవతములు బభ్రు మిత్ర ప్రజాపతిశ క్రవహ్నులు మఱి యహం కారంబు మనసు బు 1 నాక దలఁచు. ಬುದ್ಧಿ