Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/548

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

• అశ్వమేధ పర్వము, ద్వితీయాశ్వాసము. యాకర్ణింపు మని పలికి యిట్లనియె. 289 108 105 ఆ. ఆదరార్ద్రుఁ డగుచు నలరినమోముల, శాంతి వింత గాఁగఁ గమలగర్భం డాతపస్వీజనుల యాసనంబులు గల, యంగఁ జూచి యిట్టు లనియె వత్స. 104 తే. సత్యమునన భూతంబులు సంభవించు, నంద వర్తించు దానన యడఁగు నిజగు ణత్రయాత్మ క సత్య చరిత్ర మమల, బుద్ధులార సత్యంబు ప్రసిద్ధి వినుఁడు. క. శ్రుతి యనఁ దప మనఁగఁ బ్రజా, పతి యన సత్యంబునకు నగరనామంబుల్ వ్రతులార సత్య మన న, వ్వితతమహిమ ' మైనపరమవేద్యము సుండీ. క. కావునఁ గామక్రోధస, మా వేశము లెడల విడిచి యనవరం తంబు 106 107 108 సేవింతురు సత్యము దృఢ, భావాకలనమున యోగపరినిష్ఠితుల్ వ. అది హితంబు దతా ప్తికి సుపథంబు సెప్పెద వినుండు క. చతురాశ్రమములును జరణ, చతుష్టయము గాఁగ వర్ణసముదయసం సే వ్యత నొ ప్పెడుధర్మము సుం, డతులంబు శివప్రదంబు నరుపథ మరియన్. 109 వ. నాలు గాశ్రమంబులకు సామాన్యంబ యథ్యాత్తవిత్త్వంబు లేక పరతత్వంబు నొంద రామి మారుతాదిత్యేంధ్ర ప్రజాపతులకును లోనుగా నిట్టిద యధ్యాత్మ దర్శనం బనం జతుర్వింశతితత్వావలోకనంబు గావున దత్త్వంబులు వివరించేది. తే. అంబ రాదిభూతములు శబ్దాదిగుణము లింద్రియము లిరు దెఱఁగు మునీంద్రులార మన మహం కారబుద్ధు లి ట్లొనరి ప్రకృతి గలయ దత్వచతుర్వింశకత్వ మొందు =1 క. వినుఁడు ప్రభవవిలయజ్ఞ, సనిరూఢము గాఁగ వీని నైజ మఖిలముం గనీన భవమోహ మొందఁడు, గనుఁ బరతత్వంబు నతఁడు గతకల్మషుఁ డై. వ. అని నిర్దేశించి యదేవుండు వెండియు. 1 క. వ్యక్త మనిర్వాచ్యం బ, వ్య క్తము సుస్థిరము ధ్రువము వ్యాపిత్వధు 3° యు_క్తము కలితగుణత్రయ, శక్తి నవద్వారపుర మసాధ్యము సుండీ క. తత్సాధనంబు దగ్గత, చిత్సులభత్వ ప్రసిద్ధిఁ జేయుఁ ద్రిగుణసం పత్సారవంత మది గుణ, జిత్సువతు లైనవారిచే సాధ్య మగున్. శ్రీ. సంయమివరులార సత్వరజ స్తమోనామరూఢములు గుణంబు లవియు నన్యోన్య మిథునత్వ మన్యోన్య సంశ్రయ మన్యోన్య సంకలితానువృత్త భావ మన్యోన్యోపజీవనాచరణంబు గలిగి దుర్బోధత్వగాఢభంగు 111 113 114 115 లై యుండుఁ దమము నియమితమైన రజస్సుఁ దన్ని యమమున సత్త్వంబునడచు . తే సత్త్వ మడఁగినచోఁ దమశ్చరిత మెసఁగు లోభశోకస మోహని ద్రాభయములు 1 మైన పదమవేద్యము. 2 వ్యాపిత్వదశా, యుక్తము 3 మెడలినచోఁ.