Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/546

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆశ్వమేధపర్వము, ద్వితీయాశ్వాసము. పెంపున మూర్ఛవచ్చె ననిన విని యవ్విపుం 237 భూవిభునాననం బాలోకించి. క. నరనాయక నీయేలెడు, పురమున భూమిని మమత్వబుద్ధి గలుగ కి ట్లర వై యుండుటకుఁ గతం, బరయఁగ సిద్ధి వినిపింపు మది విశదముగన్. 91 వ. అనుటయు వజ్జనపతి యతని కి ట్లనియె. తే. అరయ నివి 'యెట్లుఁ జెడియెడుననియ కొన వినుము మద్దన మిది యని వీనిలోన నొకటియందు సంగీకార మొలయ దెల్ల విషయమును నాయదియ యనువిధము గలదె. 92 98 వ. ఎట్లంటేని ఘణాదులకు గోచరంబు లయినను గంథాదులు సెడం గలయవి గావున నాయని యన కుండుటం జేసి భూమ్యాదిభూతంబులు నా చేత నిర్జితంబు లై మద్వత్వంబు నొంది యుండు. 94 95 చ. అనవుడు బ్రాహ్మణ ప్రవరుఁ డల్లన నవ్వుచు నిన్ను నారయ న్మనమున వేడ్క వుట్టి నరనాయక వచ్చితి నేను ధర్ముఁడం 'బను పడునివ్వి వేక పరిపాకము గాఢనిరూఢ భావ మొం ది నిలుచుఁ గాత నీదగుమది సతతంబును శాంతికారి యై. అని ధర్మ దేవత జనకునకు వరం బిచ్చి యంతర్ధానంబు సేసె నని చెప్పి యా ధరణీసురోత్తముం డయ్యు త్తమాంగనతో హితోపదేశంబు సేసెద నవహిత వయి యాకర్ణింపు మని పలికి యి ట్లను సంసారవర్తనంబు వదల విడిచి యే నేకతంబ యున్న యెడ నీవు ముచ్చిలివచ్చి మదీయవైరాగ్యంబు మాన్పఁదలంచి నాకు సధ్యాత్మ బోధంబు గలుగం జేయు మని యభ్యర్థించిన నీతలం పెఱింగి యు నెఱుంగనివాఁడపోలె సధ్యాత విద్యాబోధక ప్ర కారంబులై న వాక్యంబులు సెప్పితి నే నింక లోకంబులం గలసి చరించువాఁడంగాను నిక్కపుబ్రాహ్మణుండ నయితి బ్రహ్మచారినయితి జీవనుకుండ నయితీ మిముబోంట్లకొలఁదిగా నన్నుం జూ చెద వది నా తెఱం గెఱుంగమి యేను జగంబు సమస్తంబును వ్యాపించి యున్న వాఁడ నాయున్న భంగికి నాబుద్ధి సకలపృథ్వీరాజ్యంబును నాక లో శాధి రాజ్యంబును సరిగా వని తలంచు నాబుద్ధియ నాకు ధనంబు దారువులు నగ్ని యున్న చందంబున సర్వజంతువులయందును అంతర్గత యై సిద్ధి యున్నది గురు వాసగృహ వాసవన వాసపరు లగు బ్రాహ్మణుల కెల్లను శ్రేయగప్రాప్తికిం దెరు నొక్కండ యందఱును సరిత్తులు సాగరంబుఁ బ్రాపించిన తెఱంగువఁ బరతత్త్వం బు నొందుదురు బుద్ధి మార్గంబు నధిగమింప నగుఁ గాని శరీరంబున వశంబు గాదు కర్మంబు లాద్యంతవంతంబులు శరీరంబు గర్త్మబంధనకరం బింత యెఱుంగుదుం గాన నాహృదయంబునం బరలోకభయంబు లేదు నా చెప్పిన 1 యెల్లఁ. 2 మద్వళగతంబు లై యుందు. 3 బనువడి యివ్విలేక.