శ్రీమదాంధ్రమహాభారతము లైనయస్త్రంబులు సంధింపు మనిస నతండు క్రోధంబుదక్కి యోగంబున శాంతి నొంది వానిం దద్రూపత పరిఫలా స్త్ర సాధితంబుల జేసె నీవునుం దపంబున సంతశ్శత్రు జయసౌఖ్యం బనుభవింపుము బాహ్య శత్రుజయంబు జయంబుఁగాఁ గొనకుము. క. అని నిష్టించి పలుక నవ్విను తచరిత్రుండు శాంతివిభవంబున నూ నినమనసుతోడ మునిమానసపాత్రం బైనతపమునన మే లొందెన్. సీ. అని చెప్పి బ్రాహ్మణుం డయ్యింతి కి ట్లనుఁ దోమ్మిదిగుణములు గొమ్మ కలవు స్తంభౌతిమానహర్షంబులు సాత్వికములు క్రోధసంరంభములును శోక మును రాజసంబులుమోహతం ద్రాస్వప్న ములుదామసములిట్లుగలుగు రిపులఁ దునుమ నేయస్త్రంబు లను వగు వాన నయ్యంతరశత్రుదయంబు నెల్లం తే. దునిమి యేనింద్రియంబుల మనము నోర్చి శాంతి నొంది శ్రేయస్సిద్ధిసాధనం బొ నర్చునది ముఖ్య వై రినిర్ణయముఁ జేయు నంబరీషగీతలు విను మంబుజాక్షి. 81 82 83 వ. అంబరీషుం డనురాజు రాజనీతిపరత్వంబునం బరమప్రభుత్వంబు నొంది య రాతుల నెల్ల విగతాసులం జేసి పూజ్యం బగు రాజ్యంబు పరిపాలించు చుండి యొక్క నాఁడు విద్వజ్జనంబులతో ని ట్లనియె. S తే. అరుల నెల్ల జయించియు నది జయంబు, గాఁ గొనక యున్న వాఁడనగ్గలపుఁ బగ జ యింపకున్కి ఁ దద్విజయవిహీనుఁ దృష్ణ,జనిజరామృత్యువశగవర్తనునిఁ జేయు క. 'అంతటిలోభము గెలువక, శాంతి గలదె యని తదీయశ నడచి ని శ్చింతత్వ మొంది యాభూ, కాంతుఁడు సామ్రాజ్యమున సుఖస్థితి వడసెన్. 86 - జనకునకు వి ప్రరూపధరుం డైన యమునితో నైన సంవాదము. లి వ. అని వెండియు నవ్వి ప్రైుం డి ట్లను జనక చక్రవర్తికి నొక్క బ్రాహ్మణునకుం గలి గిన సంవాదంబు సెప్పెద నాకర్ణింపుము జనకుండు దనకట్టెదుర బ్రాహ్మణుండు గొఱగామి నేసిన నతనితో నీవు నావిషయంబున వసియింప వలదు పొ మ్మనిన నతండు. 87 88 క. నీవిషయ మెంతవ ట్టది, యే విని పరవిషయమునకు నేఁ చెదఁ దెలియం గా వినిపింపు మనుడు నా, భూవల్లభుఁ దూర కుండెఁ బుణ్యచరిత్రా. ఆ. ఊర కుండి మూర్ఛ నూని యొక్కింతసేపునకుఁ దేఱి యిట్టు లనియె నాదు . తాతతండ్రితరము ధరణి మద్వళ్యత, నుండ నాకు మమత యెంలయ దందు. 89 వ. మిథిల నెప్పుడు వసియించెద నిప్పురంబును మదీయం బని యంగీకరింపంబడదు కావున నీది నావిషయం బన లేమింజేసి మున్ను నీతో నాడినమాటం బుట్టినవగ 1 అంతర్లోభము.
పుట:భారతం-శాంతిసప్తకం.pdf/545
స్వరూపం