అశ్వమేధ పర్వము, ప్రథమాశ్వాసము. 223 క. విను సుఖదుఃఖము లగము, లనియుం దను నశుచి యనియు నఖిలపదార్థం బును నశ్వర మనియుం గ,ర్మనిరూఢత జాడ్య మనియు మది నూహించున్. క. ఊహించి తన్నుఁ గప్పెడు, 'మోహావేశంబు ద్రోచి మోక్ష పదప్రా స్త్రీహను సంసా శాబ్ధ్యవ,గాహనముం జేయ కుండు గతకల్మషుఁ డై. వ. అని పలికి మెడియు. క. జనిరుగ్ధ రామరణములు, గని ప్రకృతినిధంబు లె్సుగా నెఱుఁగుటఁ ద జ్జనిత క్లేశమునకు విసి, విన మర్యులు ఖరమసనము వెనగుదు కనఘా. సీ. అట్టివా రిట్టివా రగుట మేల్ గనికొని యజనంబుఁ బూతంబు నైన చోట నాసీనుఁ డై హృదయంబున నొక చింత యురులేక యూఱడి యుండ యడరి తోఁచుతోఁపుల నెల్లఁ దోడ్తో నడంచి నిరాలంబముం డై నయతఁ డొకండు సర్వమిత్రుండును సర్వసహుండును నిర్జితేంద్రియుఁడును నిర్భయుఁడును తే. గ్రామకో:: హీనుఁడు శ్రమఘనుఁడు నైన x & యతఁ డొకండు మానాభిమానా: గమము సర్వభూతాత్మకత్వదర్శనముఁ గలుగు నతః డొకండు వీకలు గందు రనఘు ము 199 200 201 202 సీ ఓలయులాభాలాభములు: ప్రియద్వేషంబులును సుఖదుఃఖములును సమంబు లై యుండు నెవ్వని కాసపాటును నవజ్ఞ తయు నెందును లేక సర్వధర్మ తంత్రలోలుండును ధర్మశీలుండుఁ గాఁ డెవ్వఁడు గూర్చువా రొవ్వ కుండు వా రని తనకు నెవ్వరును గల్గక త్రివర్గేచ్ఛ యెవ్వనిచేత నీడ విడువఁ తే. బడు నకర్త భావంబుఁ దాపత్రయాన గమము వై రాగ్యసుస్థిరత్వమును గల్గు సరయ నెవ్వనియం దేని నతఁడు నతఁడు నతఁడు నతఁడును గందు కవ్యయక దంబు. క. అసమాలంబ వశబ్దము, రసగంధ ఎవరూపరహిత మగుణ ము సీతగుణ మగు వెలుఁగు సభ్య సనియతి Kఁ డొక్కడు వడయుం బుద్ధా +9 తే సర్వసంకల్పనర్జనశాలి యగుచుఁ, బరమశాంతి చి తంబునఁ బట్టుకొల్పు 203 నతఁ డనింధనానలమున ట్లలఁ బొందు, వికృతివర్జిత యెననిర్వృతి గృశాత్త. వ. అని నిర్దేశించి యోగిజనాను భావ్యం బెనగల వెఱింగించిన నని : లికి యోగు లు దాన నాత్మ దర్శనానందంబు నొందుదు రవధానంబున నాకర్షింపు మని యి ట్లనియె. 206 ఆ. అనఘ ముంజగర్భ మగునికీక నిదర్శ,నంబు గాఁగఁ గనుః గొనంగ వలయుఁ దనువు ముంజ మాత్ర దరి కీక నిష్కర్త, విధము సుము యోగ విదుని వేరవు. క. తనువు వలన నిష్కర్షం, బొనర్చి జీవాత్ముఁ గాంచు యోగినగుండ 1 మోహాతిశయంబు.
పుట:భారతం-శాంతిసప్తకం.pdf/532
స్వరూపం