Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/531

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

222 శ్రీ మదాంధ్ర మహాభారతము క. నరుఁ డెంతకాలమేనిం, బగమం బగుము క్లికదముఁ బడయక యుండుం బురుషక యంత కాలముఁ, బొరిఁ బొరి నిబ్బంగిఁ జావుఁబుట్టువు నొందున్. సీ కావున ముక్తికిఁ గారణం బగుదాని నేర్పడఁ జెప్పెద నెఱిఁగి కొనుము దానంబు శమమును ధనమును బ్రహ్మచర్యంబును వ్రతః:రిరక్షణంబు దయయును బకధనదారవర్ధనమును 'నియముయ మేం ద్రి యని గ్రహములు జననీజనక గుగుజనపూజలును దేవ తిః పితృదేతార్చనములు సత్యమును శౌచమును శుభసంవిధాన తే. నిరతియును ధైర్యమును . శౌర్య నిరసనముఁ గలిమి పుణ్యవృ తం బిది గలుగునకుఁడు మొనయు దీని నూఁతగఁ గొని మోక్షమునకు. 192 193 194 క : దపడి ధ ర చరణము, పొదలుం గత్సూక్ష విధము బుధజనులకడం గదలక నిలిచి యెఱిఁగికొన, విదితం బగువారిశీలవృతములఁ గడున్. క. వారలు సెప్పెడిశాంతో, దారవచనసమితి వినఁగఁ దగ్గత బహుగం భీ రార్థము లంతఃకరణా రూఢము లైనః బొరయ వారడ లెందున్. ప్రతి పరినిష్టమో న రించుచుండి యిం తీయవిజయమును శాంతియును గలిగి బ్ర హైక భజతక్పరుఁ డగు చుండెడునతనికి బ, బ్రహ్మంబు హుతవహుండు సం_స్తవంబును యోగ్యసమిధలు జలమును మంత్రంబు గురుఁడు బ్రహ్మంబయిట్టి సచ్చరణంబు సూక్ష్మ బృహచర్యంబు దీనియందు తమస్థిరత గలుగు సీ. తే. వాఁడు హర్ష శోకోద్దామ వాయుహతుఁడు గాఁడు మేదుర మోహాంధకారమున వె డంగు; డఁడు సంసారనిస్సంగ సిద్ధిం బొందుఁ గాల క్రమమున ఇప్పురుషవరుఁడు వ. అని చెప్పి మఱియును. తత్త్వజ్ఞాన శేష ప్రదర్శనము. 195 196 సీ. ఆదిసృష్టి : బ్ర ధాన మనుత త్వ మంబుజాసనుఁడు గల్పించి చేతిన మొనర్చె క్షర మండ్రు దానిఁ దత్పర మగుతత్వంబు నక్షరమనియును నమృత మనియు నార్యులు సెప్పుదు రమిథునంబునయందు సంపన్నంబు లఖిలభూత జాలంబులకును సంజనకంబు లైవబీజము లిని శ్రుతివాక్య సంభృణార్థ 2 తే. మతఁడు గలిగించె గమనము నాగమనము జీవ రాశికిఁ గావున నావిధమున నది భ్రమించుచు నుండుఁ బుణ్యాతిశయము కతన జీవాతుఁ డొకఁడు ద గాంచినపుడు, 1. నియమంబు నింద్రి యని గ్రహంబు. 197