Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/525

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

216 శ్రీ మదాంధ్ర మహాభారతము 123 మనమున విడ కుండిన న, మనుజుఁడు మృత్యుముఖిపర్తి మనుజాధీశా. ళ. వెలిపగఱ గెలుపుఁ గెలుపే, యలఘుమతి గెలువవలయు అభ్యంతరశ త్రులఁ దద్విజయము మోక్షము, సలవఱుకం జాలు నొంట నమే లగునే. 124 క. విను మంతశ్శత్రులలో, ఘనుఁ డగుఁ గాముఁడు నిర స్తకామం బగువ ర్తనము విరల మధ్యయవయ, జనదానంబులును గ్రామసహితములు గదా. 125 వ. ఇవ్విషయంబునం గామగీత లను వాక్యంబులు గలవు వాని నాకర్ణింపుము కాముండు లోకంబు నుద్దేశించి యి ట్లనియె. క అనపాయుం డగునెవ్వం,డును నను బాధింపఁ జాలఁడు ప్రయత్నము నా 126 ధన మగునా వేద వేద్యుం, డ నయి పరఁగుచున్న నాయెడను విహతికి నై. 127 క. 'ధృతి నెవ్వఁడు నన్నుం బ్రవి,హతుఁ జేయఁగఁ జూచు భావమగుదు నతని కే సతఁ డది యెఱుఁగఁడు గాన విహతి బొం కె పోవఁగా జయము లే కుండున్. క. ననుఁ దపమునఁ బ్రహరించెద నని యెవ్వఁడు దొడఁగు నతని కాతపము ఫలం బున డెసఁ గోరిక నై యే, జనియింతుం జెఱషం గా వశమె యెవ్వనికిన్. 129 6. ననుమోక్ష మూఁది చెఱచెద, నని యెవ్వఁడు దలఁచు వానియందే మోటా ర్థనమే యునికి నవధ్యుఁడ, సనాతనుఁడఁ ద్రోవ నొకఁడుఁ జూలఁడు నన్నున్. శ. అని యివ్విధమునఁ గాముఁడు, దనుఁ జెఱపఁగ రాఁ జెప్పుతలఁ పొందినఁ ప్పినభంగి నెదను దోఁచెను, విను మవధానమునఁ బొండ వేయ ప్రవరా॥ 131 చ. పనివడి పూఁచి పట్టమి సుబంధురఫై ర్యము నిర్వహింతు నే ననుమతి సొన్ప కుండుట సమగ్ర తపంబున తత్ఫలేచ్ఛ లే 132 184 కునికి విమోక్షతృష్ణభర మొందమి కాము నడంచుఁ గాన యి య్యనువులు లేమి నువ్వె యనపాయత గా నతఁ డాడె భూవరా. క. విను పెక్కు లేల కోరిక, మనమునఁ జొరనీక యున్న మడియుం గాముం డనపద్య యశ్వమేధం, బొనరింపుము గోరకుండు మొక్కటియు మదిన్. 193 ఆ. అశ్వమేధమఖమునం దట్ల యనఘ య,లోలుపత్వగుణవిశాలబుద్ధి శాలి వై ఫలాభిసంధి లేక క్కాము, ధర్ముగాఁ బొనర్పు ధర్మతనయ. క. చచ్చినబంధులఁ గొని రా, వచ్చునె తలఁపకుము నీవు వారిం గ్రతువుల్ విచ్చలవిడిఁ జేయుము నిను, మెచ్చు జగంబు సమకూరు మీఁద సుగతియున్. వ అని యిట్లు కృష్ణుండు సెప్పెఁ బారాశర్యుండు బోధించే దేవస్థానుండు నారదుం డును హితవచనంబు లుప దేశించిరి భీమాదులు నలువురును ద్రౌపదియును దగిన మాటలు సెప్పిరి శాస్త్ర చక్షుర్మహితు లైనమహీసురులు యోగ్యవచనంబు లుపన్యసించి రివ్విధంబుగ నందఱవాక్యంబులు నాకర్ణించి శోకంబు విడిచి యాభూ కాంతుండుధరణీపాలనాధ్వరకరణంబులు కియ్యకొని యశుచిత్వనివృత్తి 1 ధృతి మెయి నెవ్వఁడు ననుఁ బ్రతి. 2 భావమగుడు.