Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/521

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

212 మదాంధ్రమహాభారతము చని సంప రసహితుం డై యున్న మరుత్తునిం గని తాను గంధర్వుం డనియును ననిమిషపతిపం పున వచ్చితి ననియునుం జెప్పి యప్పుడమి లేనితో మఱియు ని క్లీనియె. 88 89 చ. వినుము మదీయబుద్ధి పృథివీవర యాజకుఁ గాఁగ నీమఖం బునకు బృహస్పతిం గొనుము పూర్వదిశాపతి కవ్విధంబు ప్రీ తి నొసఁగు నట్లు సేయ కవధీరణ చేసితయేని వజ్రముం బనుచు నతండు నీవయి సభాసదులు వినఁ జాటి చెప్పితిన్. సీ. అనిన మరుత్తుఁ డయ్యమరగురుండు నాయాగంబు నడపుట కొత్త రోసి రా కున్న సంవర్తుఁ బ్రార్థించి తెచ్చితి నింక నట్టులు సేయ కెట్లు వచ్చు సనఘ మిత్ర ద్రోహ మధిక పాపము గాదె యిదినీ వెఱుంగు దయ్యింద్రుఁ డెఱుఁగు సిద్ధసాధ్యాది ప్రసిద్ధులు నెఱుఁగుదు రిమాట గురునకు నియ్యకోల తే. యనుడు గంధర్వుఁ డదె విననయ్యె వజ్ర ఘోరనాదంబు నీ కోర్వఁ గొలఁది యగునో గౌద్ నీవ యెఱుంగుడు మేదినీళ యనుటయును నృపుఁ డాలించి విని భయముస. వ. సంవర్తున కెఱింగించి. 90 91 1. కులిశము వచ్చుచు నున్నది, యలు కొందెడు నామనంబు ననఘచరిత స భ్యులు సంత్రాసము నొందిరి, తలకొని రక్షింప వలయు దయ మ మైల్లన్, 92 వ. అనిన విని యమ్మహాయోగీశ్వరుండు. 93 సీ. ఇంద్రునిదెస భయం బించుకేనియు వల దతఁడు నన్నెఱుఁగఁడే యధిప వినుము సం_స్తంభవిద్యా ప్రశ వైభవమున వజ్రంబు నతఁడు నవ్వాస వాది దై వతంబులయాయుధంబులు నా చేతఁ బ్రతిహతం బొందు దుష్పవనచండ వృష్టి ప్ర ముఖమహావికృతుల బాధింతు ననుడు మ్రోయుచుని దెయరుగుదెంచె ఆ. భిదుర మెవ్విధమున భీతి దొఱంగుడు, సనియె నృపతి యాతఁ డల్ల నగుచు దాని సరకుగొనకు తగువర మడుగు నా,తపము పేర్మి నిత్తు ధరణినాథ, చ. అనిన మరుత్తుఁ డిట్లనియె నాతనితో భయ మెల్లఁ బాసె నే నిను వర మరి వేఁడెద మనీష విరోధము దక్కి యధ్వరం బున కిట వచ్చి దై వతవిభుండు నిజోచితహవ్య భాగముం గొనియెడు నట్లు గాఁగ మునికుంజర చిత్తమునం దలంపవే. క. తమభాగంబులు దక్కిన, యమరులునుం బ్రీతిఁ గొనఁగ యాగంబు ప్రయో గము సుప్రణీత మయి లో,కమనోజ్ఞము గాఁగ వలయుఁ గారుణ్యనిధీ. 95 క. అనుటయును మదాహ్వానం, బున నింద్రుఁడు సోమపానమున కేతెంచుం 95 జను దెంతు రతనితోఁ ద,క్కి నయమరులుఁ దొడఁగు యజ్ఞకృతికి నరేంద్రా. 97