Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/519

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

210 శ్రీమదాంధ్రమహాభారతము జేయఁగ వెఱవనినీచులఁ, జేయుడు దండితులఁ గాఁగఁ జెప్పుము వారిన్. 67 వ. అనవుడు నాచార్యుం డట్టిది లేదు మరుత్తుండు మహనీయం బగుమఘం బొనరింప నుద్యోగించినవాఁ డతనికి మర్విరోధియగుసంవర్తుండు యాజకుండయి యది నడపువాఁ డయ్యె సని వింటి మద్విపాదంబునకు మూలం బిది యట్లు గాకుండం జేయవలయు సజ్జననాయకు నియమించి సంవర్తునియాజకత్వంబు నవశ్యంబును మాన్చునది యని పలికినం బాకశాసనుండు పార్శ్వంబున నున్న యగ్ని దేవు నాలోకించి నీవు మరుత్తుపాలికిం బో మృతండు క్రతుకరణంబున కుత్సహించిన వాఁడు తదీయం బగునుపదర్శనంబు బృహస్పతి యాచరించువాఁడు గా సంఘ టించి రమ్మని నియోగించిన. ఆ. అట్లు సేయువాఁడ నని యగ్ని నిజతను, స్ఫురణ మతిశయిల్ల నరుగుటయును నుల్ల మచ్చెరువున నూన మరుత్తుండు, ప్రణతి యాచరించి భక్తితోడ. 68 69

  • అగ్ని దేవుం డింద్ర సందేశము మరుత్తున కెఱింగింపు వచ్చుట.

సీ. సంవర్తుఁ బిలిచి యాసనపాద్యముఖ్యోపచరణముల్ నడపించి పరిపరమున నున్న నయ్యునలుఁ డయ్యుర్వీశ్వరునితోడ బలవైరి వనుప నీపాలి కనపు యరుగు దెంచితి దూతనై యన్న నవ్విభుం డ వ్వాసవుండు నీ ఖ్యమున వెలుఁగు చున్నాఁడె యమరసముత్కరం బతనికిఁ బ్రియ మాచరించి వర్తించుచున్నే ఆ. యాదరంబు గలదె నా దెస నాసహ, సాము నెమ్మనంబునందు హవ్య వాహ యనుడు నతఁడు వసుమతీపతికి నిట్లనియెఁ గౌరవాన్వయా గ్రగణ్య. 70 క. సురనాథుఁడు దద్దము సుఖి, సుర లాతనికిం బ్రియంబు సొలయక యొనరిం తురు నీదెస నాదర మ, ప్పురుషవరున కగ్గలంబు భూపవ రేణ్యా. వ. నావచ్చినపని సెప్పెద నాకర్ణింపుము. 71 72 73 క. నీజన్న మునకు ధిషణుఁడు, యాజకుఁడై మర్యు నిన్ను సమరత్వదళా భ్రాజిముఁ జేయు నమ్మెయి, రాజితముగ నాచరింపు క్రతు కార్యంబున్. ప. ఇది యింద్రుండు నీతోడం జెప్పు మన్న కార్యం బనుటయు నమ్మను జనాథుం డమ్మహాత్ముతోడ. 74 ఆ. అనఘ యేడు మ్రొక్కు లాబృహస్పతికి మొ, క్కెద నతండు నన్ను నదయవృత్తి నవహసించి తాను యాజకత్వమునకు, నెట్లు జొరక యున్న నేను బోయి. 75 ళ, అనుజుం డతనికి నను పెను, పొనరినసంవర్తు భక్తి నొడఁ బఱచి తగం గొని వచ్చితి మతతుయా,జన మీ యోగీశ్వరుండ చాలుం జేయన్. 76 ఆ. అనిన నగ్ని దేవుఁ డమరగురుం డుప, ద్రష్ట యైన వజ్ర ధరుఁడు నీకు నలఘుపుణ్యలోకములు సులభ్యములుగ, లీలఁ జేయు నట్లు మేలు గాదె. 77 1. అనవుడు సంవర్తుఁడు గడుఁ, గనలి యనలుతోడ నిట్టిగతి నీ విం కా