ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| విషయము. | పుట. |
|---|---|
| అర్జునుఁడు గాంధార దేశాధీశుతో యుద్ధంబు సేసి జయించుట | 290 |
| కృష్ణుఁడు ధర్మజునితో నర్జునుసందేశంబు సెప్పుట | 293 |
| అర్జునుఁడు యజ్ఞాశ్వంబుతోడ హ స్తిపురంబునకు వచ్చుట | 294 |
| ధర్మరా జశ్వమేధయాగంబు సుప్రయోగంబుగాఁ జేయుట | 296 |
| ధర్మ రాజు వ్యాసునకు యజ్ఞదక్షిణగాఁ దనరాజ్యం బంతయు నిచ్చుట | 297 |
| ధర్మజుఁడు యజ్ఞంబునకు వచ్చిన రాజులు నెల్ల సత్కరించి పంపుట | 299 |
| నక్తు ప్రస్థుచరిత్రంబు నకులంబు బ్రాహ్మణులకుం జెప్పుట | 300 |
| యముఁడు సక్తు వస్థునికడ కతిథియై వచ్చుట | 301 |
| యముఁడు నక్తుప్రస్థుని బ్రహ్మలోకంబునకుఁ బో నియోగించుట | 303 |
| నక్తుప్రస్థుఁడు సకుటుంబముగా బ్రహ్మహలోకమునకుఁ బోవుట | 304 |
| అగస్త్యమహాముని ద్వాదశ వార్షికయజ్ఞ ప్రభావము | 305 |
| జమదగ్ని మహాముని పితృదేవతల శాపంబున నకులంబై పుట్టిన కథ | 307 |
ఆశ్రమవాసపర్వము - ప్రథమాశ్వాసము.
| విషయము. | పుట. |
|---|---|
| యుధిష్ఠి రాదులును గాంధారీధృతరాష్ట్రులును నొండొరులయెడల నడచికొనిస ప్రవర్తనము | 309 |
| ధృతరాష్ట్రుఁడు ధర్మజునితోఁ దనమనోరథంబు దెలుపుట | 312 |
| వ్యాసుఁడు ధృతరాష్ట్ర వనవాసంబున కనుజ్ఞ యిచ్చుట | 314 |
| ధృతరాష్ట్రుఁడు ధర్మజునకు రాజనీతివిశేషంబులు సెప్పుట | 316 |
| ధృతరాష్ట్రుఁడు ధర్మజునకు శత్రు రాజులు జయించు తెఱంగు చెప్పుట | 317 |
| ధృతరాష్ట్రుండు వనవాసంబునకుం బురజనులచే ననుఙ్ఞ గొనుట | 319 |
| ధృతరాష్ట్రునితో' శంబు వనువిప్రుఁపుఁడు పౌరజన సమ్మతి చెప్పుట | 320 |
| భీముఁ డర్జునునితో ధృతరాష్ట్రునుద్యోగంబుగకు బ్రతికూలించి చెప్పుట | 322 |
| ధృతరాష్ట్రుఁడు గాంధారీసహితుండై వనంబునకుఁబోవుట | 324 |
| ధర్మ రాజు కుంతిని వనంబునకుఁ బోవలదని ప్రార్థించుట | 326 |
| ధృతరాష్ట్రుఁడు శతయూపరాజర్షియాశ్రమంబున వసియించుట | 329 |
ఆశ్రమవాసపర్వము - ద్వితీయాశ్వాసము.
| విషయము. | పుట. |
|---|---|
| ధృతరాష్ట్రుఁడు పాలికి నారదుండు మునులతో వచ్చి య త్తపోవనమహిమ సెప్పుట | 331 |
| నారదుఁడు శతయూపునితో ధృతరాష్ట్రాదులు సుగతిఁ బొందెడు తెఱంగు చెప్పుట | 332 |
| పాండవులు బంధుసహితంగా ధృతరాష్ట్రుఁ జూడఁబోవుట | 333 |
| పాండవులు కురుక్షేత్రంబున నున్న ధృతరాష్ట్ర గాంధారీకుంతుల దర్శించుట | 335 |
| విదురుఁడు యోగమార్గంబున ధర్మరాజునందుఁ గలయుట | 338 |
| వేదవ్యాసుఁడు పాండవసహితుండైనధృతరాష్ట్రు నాశ్రమంబునకు వచ్చుట | 340 |
| కుంతి వేదవ్యాసునితోఁ గర్ణుఁడు దనకు జన్మించిన తెఱఁ గెఱింగించుట | 342 |
| వ్యాసుఁడు ధృతరాష్ట్రాదులకు భారతరణమృతులు రావించి చూపుట | 345 |
| ధృతరాష్ట్రుఁడు భాగీరధితీరంబుననుండి నిజాశ్రమంబు ప్రవేశించుట | 346 |
| నారదుఁడు పాండవులకు ధృతరాష్ట్రాదుల నిర్యాణంబు సెప్పుట | 349 |