ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అశ్వమేధ పర్వము - ద్వితీయాశ్వాసము.
| విషయము. | పుట. |
|---|---|
| బ్రాహ్మణగీతలు | 227 |
| అంతర్యాగ ప్రకారంబు నిరూపించి చెప్పుట | 228 |
| ఇంద్రియమనః పరస్పరసం వాద ప్రకారము | 230 |
| జీవాత్మ స్వరూపనిరూపణ ప్రకారము | 232 |
| జనకునకు విప్రరూపధరుం డైనయమునితో నైన సంవాదము | 236 |
| గురుశిష్య సంవాదంబు గృష్ణుం డర్జునున కెఱింగించుట | 238 |
| మనోబుద్ధ్యహంకారాదిత త్త్వప్ర కారము | 241 |
| అవ్యక్త నామతత్త్వనిరూపణ ప్రకారము | 244 |
| సత్త్వం బవశ్యాను ప్లేయంబుగా నిరూపించుట | 247 |
అశ్వమేధ పర్వము - తృతీయాశ్వాసము.
| విషయము. | పుట. |
|---|---|
| తాను ద్వారక కరుగవలయు నని యర్జునునిఁ గృష్ణుఁ డడుగుట | 252 |
| కృష్ణార్జును లింద్రప్రస్థముననుండి హస్తిపురంబునకు వచ్చుట | 253 |
| శ్రీకృష్ణుఁ డుదంకాశ్ర మంబునకుఁ బోవుట | 254 |
| శ్రీ కృష్ణుఁ డుదంకునకుఁ దనవిశ్వరూపంబుఁ జూపుట | 256 |
| జన మేజయునకు వైశంపాయనుఁ డుదంకునిచరిత్రంబు సెప్పుట | 258 |
| ఉదంకుండు మదయంతివలనఁ గుండలంబులు పుచ్చికొనుట | 261 |
| ఉదంకుండు గుండలంబు లిచ్చి యహల్యను సంతోషపఱచుట | 263 |
| వ్యాసుఁడు పాండవుల నశ్వమేధయాగోన్ముఖులఁ జేయుట | 266 |
| వ్యాసుఁడు హిమవత్పర్వతంబున నున్న పాండవులకడకు వచ్చుట | 267 |
| శ్రీ కృష్ణుండు సకలబంధుసహితుండై కరినగరంబునకు వచ్చుట | 269 |
| పరిక్షిత్ప్రాణదానంబునకై కుంతీసుభద్రులు గృష్ణుఁ బ్రార్థించుట | 270 |
| కృష్ణుండు మృతజాతుం డైనపరిక్షితు లబ్ధజీవితుం జేయుట | 272 |
| వ్యాసుడు గృష్ణసహితులై యున్న పాండవుల యొద్దకు వచ్చుట | 273 |
| ధర్మజుం డర్జును యజ్ఞాశ్వరక్షణంబునకు నియోగించుట | 275 |
అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము.
| విషయము. | పుట. |
|---|---|
| ధర్త జుం డశ్వ మేధదీక్షం బూని హయంబుం బుడమిఁ దిరుగ విడుచుట | 277 |
| అర్జునుతోఁ ద్రిగర్త దేశాధీపతులు యుద్ధంబు సేయుట | 278 |
| అర్జునుఁడు సింధుదేశాధీశులతోడ యుద్ధంబు సేయుట | 281 |
| బభ్రువాహనం దర్జునునితో యుద్ధంబు సేయుట | 283 |
| అర్జునుఁడు బభ్రువాహనునిశరంబు చేతఁ బుడమింద్రెళ్లుట | 284 |
| ఉలూపి సంజీవనమణిచేత నర్జును బ్రతికించుట | 285 |
| ఉలూపి యర్జుమనితో వసువులతోప ప్రసాదంబులు నెఱింగించుట | 286 |
| అర్జునుఁడు జరాసంధపౌత్రునితో యుద్ధంబు సేసి యోడించుట | 288 |