ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| విషయము. | పుట. |
|---|---|
| భీష్ముఁడు ధర్మజునకుఁ బరప్రాప్తి హేతుభూతం బగుజపవిశేషంబు దెలుపుట | 182 |
| విష్ణుమంత్ర ధ్యానం బవశ్యాను జ్ఞేయం బని చెప్పుట | 184 |
| విష్ణునామ ప్ర భావంబు దెలుపుట | 184 |
| బ్రాహ్మణపూజనమస్కారంబులు బరమోత్కృష్టంబులని చెప్పుట | 186 |
| పవనకార్తవీర్యార్జున సంవాదంబు భీష్ముఁడు ధర్మజునకుం జెప్పుట | 186 |
| పవనుఁడు గార్తవీర్యార్జునకు నత్రి ప్రభృతులమహిమ చెప్పుట | 187 |
| భీష్ముఁడు ధర్మ రాజునకుఁ గృష్ణుని ప్రభావం బుపన్యసించుట | 188 |
| కృష్ణుఁడు ధర్మరాజునకు బ్రాహ్మణ ప్రభావంబు సెప్పుట | 189 |
| దుర్వాసుఁడు కృష్ణునిమనశ్శుద్ధి పరీక్షించి యను గ్రహించిన ప్రకారము | 189 |
| కృష్ణుఁడు ధర్మజునకు శివునిమహిమ చెప్పుట | 191 |
| కృష్ణుడు ధర్మజునకు శివనామనిర్వచనంబు చెప్పుట | 192 |
| భీష్ముఁడు ధర్మజునకు ధర్మసూక్ష్మ ప్రకారంబు సెప్పుట | 193 |
| భీష్ముఁడు ధర్మజునకు సాధ్వసాధుజనులు నిరూపించి చెప్పుట | 194 |
| శుభాశుభంబులు పూర్వబన్మ కృతపుణ్య పాపంబుల చేఁ గల్గు నని చెప్పుట | 195 |
| భీష్ముఁడు ధర్మజు నూఱడించి కరిపురంబునకుఁ బంపుట | 196 |
| ధర్మజుఁడు కృష్ణాదుల” దోడ్కొని భీష్మునియొద్దకుం బోవుట | 197 |
| భీష్ముఁడు శరీరంబు విడుచుటకు శ్రీ కృష్ణు ననుజ్ఞ గొనుట | 198 |
| భీష్ముఁడు శరీరంబు విడిచి నాక లోకగతుం డగుట | 198 |
| పరలోకగతుండైన భీష్మునకు నగ్ని సంస్కారంబు సేయుట | 199 |
| పుత్ర శొకాతురయైనగంగా దేవీ కృష్ణాదులం గనుంగొని దుఃఖించుట | 200 |
| పుత్ర మరణదుఃఖిత యగుగంగను గృష్ణద్వైపాయనుం డూఱడించుట | 200 |
అశ్వమేధ పర్వము - ప్రథమాశ్వాసము
ఆనుశాసనికపర్వము -చతుర్థాశ్వాసము.
| విషయము. | పుట. |
|---|---|
| శోకమగ్నుం డగుధర్మజునిఁ గృష్ణాదులు ప్రబోధించుట | 202 |
| వేదవ్యాసమునీంద్రుఁడు ధర్మజునకు మరుత్తునిచరికంబు సెప్పుట | 205 |
| మరుత్తుఁడు సంపర్తునిఁ దనయజ్ఞంబున కుపద్రష్టగా వరియించుట | 207 |
| సంవర్తుండు మరుత్తునియజ్ఞంబున కుపద్రష్ట యగుట | 208 |
| అగ్ని దేవుం డింద్ర సందేశము మరుత్తున కెఱింగింప వచ్చుట | 210 |
| మరుత్తునియజ్ఞంబున హవిర్భాగంబులు గొన నింద్రాదులు వచ్చుట | 213 |
| శ్రీకృష్ణుఁడు ధర్మ రాజునకు మనస్తాపోపశమంబు సేయుట | 214 |
| న్యాసనారదాది మునులు ధర్మజు వీడ్కొని స్వస్థానములకుఁ బోవుట | 217 |
| ధర్మజుఁడు ధరణిఁ బాలించునపుడు కృష్ణార్జునులు వర్తించు విధము | 217 |
| శ్రీకృష్ణుం డర్జునునకుఁ దత్త్వజ్ఞానస్థిరీకరణము సేయుట | 219 |
| శ్లేష్మాది రోగ వికారంబుల నిరూపించుట | 220 |
| తత్వజ్ఞానవిశేష ప్రదర్శనము | 222 |