ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| విషయము. | పుట. |
|---|---|
| పరాశరముని ప్రణీతధర్మవిశేషము | 111 |
| తటాక నిర్మాణ ఫలవిశేషము | 113 |
ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము.
| విషయము. | పుట. |
|---|---|
| ధూపదీపనై వేద్యంబుల ఫలవి శేషము | 115 |
| భీష్ముఁడు ధర్మజునకు సహుషునిధూపదీపదాన విశేషంబు చెప్పుట | 118 |
| ఇంద్ర మతంగమహామునిసంవాదము | 120 |
| భగీరథునకు బ్రహ్మతో నైనసంవాద ప్రకారము | 122 |
| ఉపవాసవిధివిశేషము | 128 |
| హరసనత్కుమారసంవాద ప్రకారము | 130 |
| సనత్కుమారుఁడు శివునకు దేహాంతర్గత దైవతములం దెల్పుట | 132 |
| సాంఖ్య యోగంబు తెఱం గెఱింగించుట | 134 |
| ఆహింసాస్వరూపనిరూపణము | 139 |
| మాంసభ క్షణమందలిరుచివి శేషంబు మానుట దుష్కరంబని చెప్పుట | 140 |
| వేదవ్యాసుఁడు గీటంబునకు నుత్తమజన్మంబులు గలుగ ననుగ్రహించుట | 143 |
| వ్యాసమైత్రేయసంవాదము భీష్ముఁడు ధర్మజునకుఁ జెప్పుట | 144 |
| నారద పుండరీక సంవాదం బనుపరమేతిహాస ప్రకారము | 146 |
| భీష్ముఁడు ధర్మజునకు శ్రీకృష్ణుని చిత్ర చరిత్రంబు సెప్పుట | 149 |
| ఉమామ హేశ్వరసంవాదం బనునితిహాసము | 150 |
| శివుఁడు పార్వతికిఁ దనశ్మశానవాసితకుఁ గారణంబు సెప్పుట | 153 |
ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము.
| విషయము. | పుట. |
|---|---|
| శివుండు పార్వతికి వర్ణాశ్రమాచారంబు తెఱం గెఱింగించుట | 155 |
| శివుఁడు పార్వతికిఁ దనస్స్వరూపంబు సెప్పుట | 157 |
| శివుఁడు పార్వతికి రాజత్వమహిమాతిశయంబు సెప్పుట | 159 |
| శివుఁడు పార్వతికి వర్ణ కర్త్మ పరిపాకంబుల తెఱఁ గెఱింగించుట | 162 |
| శివుఁడు పార్వతికి నాయుర్వృద్ధిక్షయంబులకుఁ గారణంబులు సెప్పుట | 166 |
| శివుఁడు పార్వతికి స్వప్నాదుల తెఱఁ గెఱింగించుట | 168 |
| శివుఁడు పార్వతికి మానసవాచిక కాయికము లను, త్రివిధ పాపములఁ దెల్పుట | 170 |
| శివుఁడు పార్వతికి దానఫలవి శేషంబులు నెఱింగించుట | 172 |
| శివుఁడు పార్వతికి ధర్మవిశేషంబుల తెఱఁ గెఱింగించుట | 174 |
| శివుఁడు పార్వతికి సాంఖ్య ప్రకారంబు దెలుపుట | 177 |
| శివుఁడు పార్వతికి నాత్మ సాయుజ్య ప్రాప్తిసాధనంబులు దెలుపుట | 179 |
| పార్వతి శివునకుఁ బతివ్రతాధర్మంబుల తెఱఁ గెఱిఁగించుట | 180 |
| పార్వతి శివునకుఁ బతివ్రత కనర్హంబు లగుధర్మంబులఁ దెలుపుట | 181 |