Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
విషయము. పుట.
వాసుదేవ నారద సంవాద ప్రకారము 50
వాసుదేవభూ దేవీసంవాద ప్ర కారము 51
నారదపంచచూడాసంవాదం బనునితిహాసము 53
దేవశర్మ యనుమునివరు భార్య రుచి యనుదాని చరిత్రము 54
భీష్ముడు ధర్మజునకు గాంధర్వాదివివాహముల తెఱం గెఱింగించుట 57
భీష్ముఁడు ధర్మజునకు నౌరసాదిపుత్ర భేదంబు తెఱంగు సెప్పుట 59
చ్యవసనహుష సంవాదం బనునితిహాసము 60
చ్యవసనకు శిక సంవాదం బనునితిహాసము 63
చ్యవనుఁడు తనయోగబలంబునఁ గుళికునకు నాకలోకంబు చూపుట 66
భీష్ముఁడు ధర్మజునకు దానవిశేషములు నెఱింగించుట 68
భూదానమహిమాభివర్ణ నము 69
నక్షత్ర దానమహిమాతిశయనిరూపణము 72
తిలదానవిషయకయమ బ్రాహ్మణసంవాదము 74
నృగ చరిత్రము 75
నృగుఁడు శ్రీకృష్ణువలనఁ బాపవిముక్తుఁడై పుణ్యలోకమునకుఁ బోవుట 77
గో ప్రభావవిషయకం బగుగొద్దాలకీపుత్ర చరిత్రము 78
ఇంద్రునకు బ్రహ్మ చెప్పినగోదాన విషయక వాక్యములు 79

ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము.

విషయము. పుట.
ధర్మజునకు భీష్యుం డనుజ్ఞేయంబులఁ జెప్పుట 81
బృహస్పతి మాంధాతకుఁ దెలిపినగోదానవిధి ప్రకారము 82
గోవులకుఁ గఃలశ్వంబు సిద్ధించిన ప్రకారము 83
వేదవ్యాసముని శుకునకుఁ దెలిపినగొ ప్రభావ ప్రకారము 85
సుమిత్రుఁ డనుముని చేఁ బోషింపఁబడిన గోవుల ప్రభావము 87
గోవులు రంతిదేవుయజ్ఞ పశువులై గోలోకంబునకుఁ బోవుట 89
వేదవ్యాసముని శుకునకుఁ జెప్పిన కపిల గోమహానుభావము 90
గో శ్రీ సంవాదము 92
భీష్ముఁడు ధర్మజునకు సువర్ణ దానమహిమాతిశయంబు చెప్పుట 93
వసిష్ఠుఁడు పరశురామునకుఁ జెప్పిన సువర్ణ మహిమము 94
భీష్ముఁడు ధర్మజునకుఁ బితృపూజావిధానం బెఱింగించుట 96
ఆత్రిమహాముని నిమి కెఱింగించిన శ్రాద్ధ క్రియా విశేషము 99
సప్తర్షి వృషాదర్భసంచారం బనునితిహాసంబు ప్రకారము 101
వృషాదర్భి పుత్తెంచిన కృత్తి శునస్సఖునిచే మృతిఁ బొందుట 102
ఉపాన జ్ఞానవిషయక సూర్యజమదగ్ని సంవాదము 105
శూద్రున కవశ్యాను జ్ఞేయం బైనధర్మము నిరూపించుట 106
సర్వవర్ణ సామాన్యధర్మ నిరూపణ ప్రకారము 109