Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
విషయము. పుట.
పితాపుత్ర సంవాదము 208
హారీతుండు విద్వజ్జనుల కుపదేశించిన తత్త్వప్రకారము 209
వృత్రగీత 210
ఇంద్ర వృత్రాసురులయుద్ధ ప్రకారము 211
దక్షమఖధ్వంసంబునప్పుడు శివునివలన జ్వరం బుద్భవించిన ప్రకారము 213
శాస్త్రతత్త్వం బెఱుంగనివాఁడు చేయవలసిన విధము 214
అరిష్ట నేమి యనుముని సగరున కుపదేశించినధర్మ ప్రకారము 215
శుక్ర నామంబు భార్గవునకుం గలిగినవిధము 216
జనకునకుఁ బరాశరముని యుపదేశించినధర్మ ప్రకారము 216
జనకునకుఁ బరాశరముని వివరించినహింసాహింసల ప్ర కారము 219
హంసగీత 221
యోగతంత్రప్రకారము 223
సాంఖ్యస్వరూపనిరూపణము 225
ఆత్మ పరమపదంబుఁ బ్రాపించెడు ప్రకారము 227

శాంతిపర్వము - షష్ఠాశ్వాసము.

విషయము. పుట.
భీష్ముని ధర్మజుండు ప్రశంసించి యక్షరక్షరంబుల నడుగుట 230
వసిష్ఠ జనక రాజసంవాద ప్రకారము 231
వసిష్ఠుఁడు జనకున కక్షరక్ష రతత్త్వంబుల తెఱం గెఱింగించుట 232
విద్యావిద్యల ప్రకారనిరూపణము 234
యాజ్ఞ వల్క్య జనక రాజసంవాద ప్రకారము 237
అధ్యాత్మాధిభూతాధి దైవత ప్రకారము 238
యాజ్ఞవల్క్యుఁడు జనకునితో మరణసూచకంబులఁ జెప్పుట 241
విశ్వావసునకు యాజ్ఞవల్క్యుఁ డుపదేశించినతత్త్వ ప్రకారము 242
జనక సులభాసంవాదము 245
జనకుని ప్రశ్నంబులకు ప్రత్యుత్తరంబు లిచ్చుట 246
వేదవ్యాసుఁడు శుకున కుపదేశించిన వైరాగ్య ప్రకారము 249
శుకునిజన్మ ప్ర కారము 251
జనకుఁడు శుకున కుపదేశించిన మోక్షధర్మ ప్రకారము 254
శుకుఁడు హిమవంతంబున నున్న వ్యాసునియొద్దకు వచ్చుట 255
నారదుఁడు శుకున కుపదేశించిన తత్త్వప్రకారము 258
వ్యాసుఁడు వెనుకొన శుకుఁడు యోగమార్గంబున నదృశ్యుం డగుట 259
నారద నారాయణసంవాదము 261
ఏకతద్విత త్రితులు బృహస్పతికి విష్ణు దేవుమహిమ సెప్పుట 263