Jump to content

పుట:భారతం-విరాటోద్యోగం.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
విషయము. పుట.
శ్రీకృష్ణుఁడు గుంతీదేవి నూఱడించుట 265
శ్రీకృష్ణుఁడు దుర్యోధనునితో సంభాషించుట 266
శ్రీకృష్ణుఁడు విదురుతో సంభాషించుట 268
శ్రీకృష్ణుఁడు ధృతరాష్ట్రునితో సంభాషించుట 270
శ్రీకృష్ణుఁడు బాండవులు సెప్పినమాటలు ధృతరాష్ట్రునితోఁ జెప్పుట 272
కణ్వుండు దుర్యోధనునితో గరుత్మంతునివృత్తాంతంబు సెప్పుట 274
దుర్యోధనుఁడు నారదాది మునులమాటలు వినక నిరాకరించుట 277
భీష్మద్రోణులు దుర్యోధనునకు హితంబు సెప్పుట 279
శ్రీకృష్ణుఁడు దుర్యోధనునితో మున్నతఁడు నేసినదుర్గయంబు సెప్పుట 281
దుర్యొధనాదులు శ్రీకృష్ణునిం బట్టికొని చెఱం బెట్టఁ దలంచుట 283

ఉద్యోగపర్వము, చతుర్థాశ్వాసము.

విషయము. పుట.
కృష్ణుఁడు గుంతియింటికిం జని యాయమతో మాట లాడుట 287
శ్రీకృష్ణుఁడు కర్ణునిఁ దనరథం బెక్కించుకొని కొన్నిరహస్యోక్తులు పలుకుట 289
కర్ణుఁడు శ్రీకృష్ణునకుఁ దగినయుత్తరంబు లిచ్చుట 290
కుంతీదేవి గర్ణునకు నతండు దనపుత్రుం డగుట దెలుపుట 293
శ్రీకృష్ణుఁడు ధర్మరాజునకుఁ గౌరవసభం బుట్టినవి శేషంబులు దెలుపుట 294
ధృష్టద్యుమ్నాదులకు సేనానాయకత్వంబు నిర్ణయించుట 297
పాండవులు గౌరవులతో డియుద్ధంబునకు వెడలుట 299
దుర్యోధనుఁడు ద్రోణప్రభృతుల సేనాపతులం జేయుట 301
బలరాముఁడు పాండవుల వీడ్కొని తీర్థయాత్ర వోవుట 303
రుక్మివృత్తాంతము 304
సంజయుఁడు ధృతరాష్ట్రుని కులూకుఁడు పాండవుల నాడినమాటలు సెప్పుట 305
భీష్ముఁడు గౌరవసేనలో నతిరథమహారథాదుల నిరూపణంబు సేయుట 308
భీష్ముఁడు గర్ణుని నర్ధరథుం డని చెప్పుట 310
భీష్ముఁడు పాండవవీరులం దతిరథమహారథాదుల నిరూపించి చెప్పుట 312
భీష్ముఁడు దుర్యోధనున కంబోపాఖ్యానంబు సెప్పుట 313
పరశురాముఁ డంబం దోడుకొని భీష్మునియొద్దకు వచ్చుట 316
భీష్ముఁడు పరశురామునితో యుద్ధంబు సేయుట 318
భీష్మునకు వసువులు స్వప్న సాక్షాత్కారంబున మోహనాస్త్రం బిచ్చుట 320
నారదుఁడు భీష్మున కంబవృత్తాంతంబంతయుఁ జెప్పుట 322
శిఖండి యక్షునివలనఁ బురుషత్వంబు నొందిననృత్తాంతము 324
స్థూలకర్ణునకుఁ గుబేరునివలన స్త్రీత్వము గలుగుట 326