Jump to content

పుట:భారతం-విరాటోద్యోగం.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
విషయము పుట.
భీష్ముఁడు దుర్యోధనునితో ధర్మరాజు సుగుణంబులఁ జెప్పుట 82
సుశర్మ దక్షిణగోగ్రహణంబు సేయుట 85
విరటుఁడు సుశర్మ మీఁద యుద్ధము సేయఁ బోవుట 86
విరాటసుశర్మల సైన్యంబులు సంకులంబుగాఁ బోరుట 89
విరాటుఁడు సుశర్మమీఁదఁ దనరథంబు తోలించి పోరుట 92
పాండవులు సుశర్మ నోడించి విరాటుని విడిపించుట 93
ధర్మ రాజు సుశర్మను సపరివారంబుగా విడిపించుట 95

విరాటపర్వము, చతుర్థాశ్వాసము.

విషయము. పుట.
ఉత్తరగోగ్రహణము 97
భూమింజయుండు గోవులు విడిపింప గౌరవులతోఁ బోరుటకుఁ బో నెన్నుట 98
ఉత్తరుఁడు బృహన్నలను దనకు సారథిఁగాఁ జేసికొనుట 100
ఉత్తరుఁడు గురుసైన్యంబు గనుంగొని భయభ్రాంతుఁ డగుట 102
అర్జునుఁ డుత్తరునిఁ దనకు సారథిఁగాఁ జేసికొనుట 105
అర్జునుఁడు శమీవృక్షనిక్షిప్తం బైన గాండివంబు గొనుట 107
అర్జునుఁ డుత్తరునకుఁ దన్నెఱిఁగించుట 108
ఉత్తరుఁడు బృహన్నల నర్జునుఁగా నెఱుంగుట 111
అర్జునుఁ డు త్తర సారథికం బైనరథం బెక్కి దేవదత్తంబు పూరించుట 113
దుర్యోధనుఁడు ద్రోణాచార్యుల నధిక్షేపించుట 115
కర్ణుఁడు గృపాచార్యు నధిక్షేపించి పలుకుట 118
భీష్ముఁ డర్జునునజ్ఞాతవాసవత్సర వ్యాప్తి నిష్కర్షించుట 119
ద్రోణాచార్యుఁ డర్జునుం జూచి ప్రశంసించుట 121
యుద్ధారంభము 123

విరాటపర్వము, పంచమాశ్వాసము.

విషయము. పుట.
అర్జునుఁ డు త్తరునకు గౌరవవీరుల వేఱువేఱ నిరూపించి చెప్పుట 125
అర్జునుఁడు గౌరవసైన్యంబుల నుఱుమాడుట 128
అర్జునుఁడు చిత్రాంగదప్రభృతికురుకుమారుల నిర్జించుట 132
కర్ణార్జున్ల ద్వంద్వయుద్ధము 134
ఆర్జునుఁడు ద్రోణాచార్యులతో యుద్ధంబు సేయుట 136
అర్జునుఁ డశ్వత్థామతో యుద్ధము సేయుట 138
ఆర్జునుఁడు గృపాచార్యునితో యుద్ధము సేయుట 138
అర్జునుఁడు భీష్మునితో యుద్ధంబు సేయుట 140
ఆర్జునుఁడు దుర్యోధనునితో యుద్ధంబు సేయుట 142
అర్జునుఁడు దుర్యోధను నుపాలంభించుట 144
దుర్యోధనుఁడు పరాజితుం డై మరలి తనపురంబునకుఁ బోవుట 146
విరాటుఁ డుత్తరుఁడు గురుసైన్యంబు గెలువఁ బోవుట విని చింతించుట 147
విరాటుండు గంకుని సారెగొని వేయుట 150
విరాటుఁ డుత్తరుని సమర ప్రకారం బడుగుట 152
అర్జునుఁ డు త్తరకు బొమ్మపొత్తికలుగా గురువీరులశిరోంబరంబు లిచ్చుట 155
అర్జునుఁడు విరాటునకుఁ ద మైఱింగించుట 156