Jump to content

పుట:భారతం-యుద్ధపంచకం.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
విషయము. పుట.
ధృష్టద్యుమ్నునిచే దుర్యోధనుఁడు విరథుఁ డై పోవుట 75
చేకితానకృపాచార్యులద్వంద్వయుద్ధము 77
భీష్ముని యష్టమదివసయుద్ధ క్రమము 80
సునాభుఁడు మొదలగుకురుకుమారులు భీమునిచేఁ జచ్చుట 81
ఆలంబు సునిచేత నిరవంతుఁడు మృతుండగుట 83
ఘటోత్కచుఁడు ద్రొణాచార్య ప్రభృతులతో యద్ధంబు సేయుట 85
అర్జునుఁ డిరావంతుని చచ్చుట భీమునిచే విని దుఃఖంచుట 87
భీష్మునినవమదివసయుద్ధము 90
ఆలంబుసుఁడు దుర్యోధన ప్రేరితుఁడై యభిమన్యు పైఁ గవియుట 92
ఆర్జునుఁడు ద్రోణాచార్యులతో యుద్ధము సేయుట 93
దుర్యోధనుఁడు శకుని దుశ్శాసనుల భీష్మునకు సహాయంబుగాఁ బంపుట 95
శ్రీకృష్ణుఁడు రథంబు డిగి భీష్మునిపైకిఁ బోవుట 98
ధర్మరాజు రహస్య ప్రకారంబున భీష్మునియొద్దకుఁ బోవుట 100
భీష్మునిదశమదివసయుద్ధాను క్రమము 102
ఆర్జునుఁడు శిఖండికిఁ బ్రోత్సాహంబు గలిగించి భీష్ముపైఁ గవియించుట 104
ద్రోణాచార్యు అశ్వత్థామను భీష్మునకు సహాయంబుగాఁ బంపుట 106
విరటుతమ్ముఁ డగుశతానీకుండు భీష్మునిచేఁ జచ్చుట 109
భీష్ముఁడు శరతల్పగతుఁ డగుట 111
కర్ణుఁడు భీష్మునియొద్దకుఁ బోయి వినతుం డగుట 114

ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము.

విషయము. పుట.
సంజయుఁడు యుద్ధభూమికిఁ బోయి మరలివచ్చి యందలివృత్తాంతంబు ధృతరాష్ట్రునితోఁ జెప్పుట 117
ద్రోణాచార్యులకు సర్వసేనాధిపత్యంబు నిర్ణయించుట 122
ద్రోణాచార్యుని మరణంబు విని ధృతరాష్ట్రుండు పరితపించుట 124
ద్రోణుఁడు దుర్యోధనునకు ధర్మరాజుం బట్టియిచ్చునట్లు వరం బిచ్చుట 126
అర్జునుఁడు ధర్మరాజుతో ద్రోణుని ప్రతిజ్ఞకు వెఱవకుండునట్లు సెప్పుట 127
ద్రోణుఁడు పాండవసైన్యంబుపై రేగి దివ్యాస్త్రంబులశక్తి సూపుట 130
భీమసేనశల్యులు గదాయుద్ధము 133
ద్రోణాచార్యులు ధర్మరాజుతో యుద్ధంబు సేయుట 135
ద్రొణాచార్యులు రెండవ నాటి యుద్ధము 137
అర్జునుఁడు ధర్మరాజునే సమజ్ఞాతుం డై సంశప్తకుల పైఁ బోవుట 138
సంశ ప్తకు లందఱు నొక్క పెట్ట యర్జునురగంబుపైఁ బడుట 141
ద్రోణాచార్యుని చేత సత్యజిత్తు వచ్చుట 143
ద్రోణాచార్యుని చేత సూర్యదత్తుఁడు వచ్చుట 144
భగదత్తుఁడు సుప్రతీకముఁ బఱప్ పాండవసైన్యంబులం గలంచుట 147
అర్జునుఁడు భగదత్తునిదెస రక్తంబు డోలు మని కృష్ణునితోఁ జెప్పుట 148
భగదత్తుండు సుప్రతీకంబుతోడ నర్జును చేఁ జచ్చుట 151
కర్ణార్జునుల యుద్ధము 153

ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము.

ద్రోణునిముఁడననాఁటియుద్ధము