ఈ పుట అచ్చుదిద్దబడ్డది
విషయసూచిక.
| విషయము. | పుట. |
|---|---|
| ధృతరాష్ట్రునికడకు వేదవ్యాసుండు వచ్చుట | 1 |
| సంజయుఁడు ధృతరాష్ట్రునకు భూపరిమాణంబు సెప్పుట | 3 |
| సంజయుఁడు ధృతరాష్ట్రునకు భారతవర్షంబురంగలవి శేషంబులు సెప్పుట | 5 |
| ధృతరాష్ట్రుఁడు భీష్ముమరణంబు విని విలపించుట | 7 |
| సంజయుఁడు ధృతరాష్ట్రులకు భారతయుద్ధంబు సెప్పఁ బూనుట | 8 |
| భీష్ముఁడు నిజయోధుల కెల్ల నుత్సాహంబుగాఁ దెగున సెప్పుట | 11 |
| పాండవ యోధులు యుద్ధంబునకు వెడలుట | 12 |
| ధర్మజునకు నర్జునుఁ డుత్సాహంబు గలిగించుట | 15 |
| ధర్మరాజు పొదచారియై భీషునియొద్దకుఁ బోవుట | 17 |
| ధర్మరాజు గురుకృపశల్యుల చేత యుద్ధమున కనుజ్ఞాతుం డగుట | 19 |
| ఆర్జునుఁడు స్వజనసంహారంబునకు శంకించి మోహావిష్టుం డగుట | 21 |
| శ్రీకృష్ణుఁ డర్జునునకుఁ దత్త్వజ్ఞానోపదేశంబు సేయుట | 23 |
| ఆర్జునుఁడు శ్రీకృష్ణునివిశ్వరూపంబు గనుంగొని స్తుతించుట | 24 |
| భీష్ముని ప్రథమదివస యుద్ధము | 27 |
| భీష్ముఁడు దుర్యోధన ప్రేరితుండై పాండవవీరుల నొప్పించుట | 31 |
భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము.
| విషయము. | పుట. |
|---|---|
| ధర్మజుఁడు గోపాలదేవుపాలికిం జనుట | 35 |
| భీష్ముని ద్వితీయదివసయుద్ధ క్రమము | 37 |
| అర్జునుఁడు భీష్మునిమీఁదికి రధంబు దోలించి విజృంభించుట | 38 |
| ధృష్టద్యుమ్న ద్రోణాచార్యుల యుద్ధము | 40 |
| భీమసేనుని చేత భానుమంతుండు చచ్చుట | 41 |
| భీష్ముని తృతీయదివశయుద్ధము | 44 |
| దుర్యోధనుఁడు భీమునితో యుద్ధము సేసి మూర్ఛిల్లుట | 46 |
| ఆర్జునుఁడు శ్రీకృష్ణ ప్రేరితుఁడై భీష్మునిపైఁ గవియుట | 48 |
| శ్రీకృష్ణుఁడు చక్రంబు ధరించి భీష్మునిమీఁది కుఱుకుట | 50 |
| భీష్ముని చతుర్థ దివసయుద్ధము | 52 |
| శల్యనందనుఁడు ధృష్టద్యుమ్నునితో యుద్ధంబు సేసి చచ్చుట | 53 |
| దుర్యోధనుఁడు భీముని మార్కొని మూర్ఛఁ బొందించుట | 57 |
| ఘటోత్కచుండు మాయాబలంబున గౌరవ సేనపై విజృంభించుట | 58 |
| భీష్ముని పంచమదివసయుద్ధ క్రమము | 61 |
| ద్రోణుండు దుర్యోధన ప్రేరితుండై పాండవసైన్యంబుపైఁ గవియుట | 61 |
| అభిమన్యులక్ష్మణకుమారులయుద్ధము | 64 |
| భీష్ముని షష్ఠ దివసయుద్ధ క్రమము | 66 |
| ధృష్టద్యుమ్నుఁడు భీమసేనునకుఁ దోడ్పడుట | 68 |
| ధృష్టద్యుమ్నుఁడు ద్రోణునితో యుద్ధము సేయుట | 70 |
| విషయము. | పుట. |
|---|---|
| భీష్మ గాంధా రేయులసంవాదము | 73 |
| భీష్ముని సప్తమదివస యుద్ధక్రమము | 73 |