| | గా మతిలోఁ గోటిరుద్రరూపముల్ గావించె; నదియు | 256 |
| వ. | అందు రుద్రుఁ బూజ సేసి రుద్రలోకప్రాప్తు లగుదురు. | 257 |
| క. | నరనుత! నైమిశమునఁ బు | 258 |
| తే. | అమరలోకనివాసుల యండ్రు విబుధు | 259 |
| వ. | అక్కురుక్షేత్రశమంతపంచకంబుల నడుమ రామహ్రదంబు నడుమఁ బితామహు | 260 |
| క. | వీరుండు క్షత్రియులఁ దన | 261 |
| వ. | అందుఁ బితృతర్పణంబు సేసినం బితృదేవత లాతనికిం బ్రత్యక్షం బయి, నీ కిష్టం | 262 |
| తే. | “క్షత్రవధ నైనపాపంబు గ్రాఁగవలయుఁ; | 263 |
| వ. | అని పితృదేవతల వరంబునం బుణ్యతీర్థంబులఁ జేసె; నట్టి రామహ్రదంబు లాడినవా | |