| | సింధుస్నానంబునఁ, జర్మణ్వతీతీర్థస్నానంబున నగ్నిష్టోమఫలంబు లగు. | 249 |
| క. | అనవద్య వసిష్ఠాశ్రమ | 250 |
| వ. | మఱి పింగం బను తీర్థంబు సేవించి శతకపిలగోదానఫలంబు వడయుదు; రెందేని | 251 |
| క. | [2]ద్వారవతీపురమునఁ బిం | 252 |
| వ. | అందుఁ బరమేశ్వరుం బూజించి పాపవిముక్తు లగుదురు; సాగరసింధుసంగమస్నా | 253 |
| క. | దేవిక యనుతీర్థంబునఁ | 254 |
| వ. | అర్ధయోజనవిస్తృతం బై, పంచయోజనాయామం బైన యద్ధేవికానదియును, గా | 255 |
| మధ్యాక్కర. | ఏ మేమ మున్ను పూజింపుదుము రుద్రు నిం దని వేడ్క | 256 |