Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
విషయము. పుట.
ముద్దలునకు దేవదూత పుణ్యలోకంబు తెఱంగు సెప్పుట 252
సైంధవుఁడు ద్రౌపదిం జూచి మోహించుట 253
ద్రౌపది సైంధవునితో నిష్ఠురోక్తులు పలుకుట 257
సైంధవుఁడు ద్రౌపదిని బలాత్కారముగా నెత్తికొని పోవుట 258
పాండవు లేవురు సైంధవుపై యుద్ధమునకుఁ బోవుట 260
అర్జునుఁడు సౌవీరకుమారులు బన్నిద్ధఱిఁ జంపుట 263
భీముఁడు సైంధవుం బట్టికొని పరిభవించుట 265
ధర్మజునకు మార్కండేయుఁడు రామాయణకథ సెప్పుట 267
బ్రహ్మ రావణ కుంభకర్ణ విభీషణులకు వరంబు లిచ్చుట 269
దశరథుఁడు రామవిశ్లేషముచే సురలోకగతుం డగుట 271
మారీచుఁడు మాయామృగం బై చనుదెంచుట 274
రావణుఁడు సీత నెత్తికొని లంకకుఁ బోవుట 276
శ్రీ రాముఁడు కబంధుఁ డనురాక్షసుం జంపుట 278
వాలీసు గ్రీవుల యుద్ధము 280
త్రిజట తనస్వప్న వృత్తాంతము సీతతోఁ జెప్పుట 282

ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము.

విషయము. పుట.
రాముఁడు లక్ష్మణుని సుగ్రీవునొద్దకుఁ బంపుట 285
హనుమంతుఁడు రామునిలో సీతం జూచినవృత్తాంతంబు సెప్పుట 287
వానరవీరులు నానా దేశంబులనుండి సుగ్రీవునొద్దకు వచ్చుట 289
రాముఁడు దర్భశయనుండై సముద్రుం బ్రార్థించుట 290
అంగ దురాయబారము 292
ప్రహస్తధూంరాక్షుల యుద్ధము 294
కుంభకర్ణుఁడు యుద్ధము సేయుట 296
ఇంద్ర జిత్తు లక్షణునితోడ యుద్ధము సేయుట 298
ఇంద్రజిత్తు లక్ష్మణుని చేతఁ జచ్చుట 301
శ్రీ రాముఁడు రావణాసురుని సంహరించుట 302
మార్కండేయఁఁడు ధర్మజునకు సావిత్రు, ్యపాఖ్యానంబు సెప్పుట 305
సావిత్రి సత్యవంతుని వివాహం బగుట 307
సత్యవంతుఁడు సావిత్రీ సహితుండై వరంబునకుఁ బోవుట 309
సావిత్రి యమునివలన నభీష్టవరంబులు వడయుట 311
సత్యవంతుఁడు సావిత్రి తోడ మరలి తనయూ శ్రమంబునకు వచ్చుట 314
సూర్యుఁడు బ్రాహ్మణవేషంబునఁ గర్ణునకు హితంబు సెప్పుట 316
సూర్యుఁడు గర్ణునితో నింద్రు చే శక్తిఁ గైకొను మని చెప్పుట 319
కుంతి దుర్వాసునకుఁ బరిచర్య సేయుట 320
కుంతి సూర్యునివరంబున గర్భంబుఁ దాల్చి కర్ణుం గాంచుట 323
ధర్మ రాజు బ్రాహ్మణునియరణి దెచ్చుటకుఁ బోవుట 327
నకులాదులు యక్షుని నిరాకరించి నీరు ద్రావి మూర్ఛితు లగుట 328
ధర్మ రాజు యక్ష ప్రశ్నముల కుత్తరంబు లిచ్చుట 332