| | [1]ఘనంబైన తన నెయ్యం బనుతీఁగం ద్రెంపనేరక క్రమ్మఱి వచ్చి. | 78 |
| చ. | కలి దమయం బాప సమకట్టు; [2]సతిం బతి వాయ నోపఁ డా | 79 |
| తే. | “బాల నొక్కర్తు నిక్కానపాలు సేసి | 80 |
| వ. | అంత దమయంతి మేలు కని పతిం గానక [4]తనవస్త్రార్ధనికృంతనంబును జూచి | 81 |
| సీ. | “హా మహారాజ! మహామహీరక్షణ | |
| ఆ. | పొదలలోన డాఁగి [5]పొడసూప కి ట్లేల | 82 |
| క. | వగవఁగ సాంగోపాంగము | 83 |
| వ. | ప్రాణసమానరాల వయినని న్నవశ్యంబును విడువ నని పలికితి; సత్యప్రతిపాల | 84 |
| క. | అలయుచుఁ, బులుఁగుల యెలుఁగుల | 85 |
| క. | ఏచిన [9]పొదలఁ బొరల్పడఁ | 86 |
| వ. | ఇ ట్లరుగుచున్న దమయంతి నంతికన్యస్తచరణ యైనదాని నాహారార్థి యయి | 87 |
- ↑ ఘనతరం బైననెయ్యం బనులీవెం దింపనీరక
- ↑ బొరిం బతివాయ ... రెంటియందు ... గతకారి యయ్యె
- ↑ నిర్దయుండనై
- ↑ తనవస్త్రార్ధనికర్తనంబునుం
- ↑ పొడయేల సూపకి, ట్లున్న ... నెటవోయి తిం కెట్లు, గాంతు నిన్ను
- ↑ యగు నెవ్వియు నొండువోలవట సత్యంబున్
- ↑ నబలభావంబున
- ↑ నెలు, వులఁ బులులను జూచి భయము నొంది కడఁకుచున్; నెలుఁగుల ... భయము గొని వడఁకునెడన్
- ↑ పొదలం బొడవడఁ ... ముండ్లకును నెల్లఁ దొలఁగుచు ... లలితాంగి మది జలించుచు నరిగెన్
- ↑ నక్కోమలి మెలఁగి మెదలనేరక; నక్కోమలి మెలుంగనేరక