| | య్యది యుజ్జయినికిఁ దెరువులు; | |
| క. | [2]అడవులలో నాతోఁ గడు | 71 |
| ఆ. | అతని కిట్టులనియె “నవనీశ! నీవును | 72 |
| వ. | అనిన విని నలుం డవనతాననుం డై “నీ చెప్పినట్లు విదర్భేశ్వరు రాజ్యంబును మన | 73 |
| తే. | “అధికదుఃఖరోగార్తున కౌషధంబు | 74 |
| క. | అలసి నెడ, డస్సి నెడ, నాఁ | 75 |
| వ. | కావున నిది “[4]మదనుజీవిత యనియును, ననువ్రత యనియు, ననుకంపనీయ యనియు | 76 |
| సీ. | “ధరణిరాజ్యంబుతో ధనమెల్లఁ బరులచే | |
| ఆ. | కోమలాంగి; యిపుడు గుఱుకొని పాంసుల | 77 |
| వ. | ఏను దీనిదుఃఖంబు జూడనోప; నెటయేనియుం బోయెద; నిది నన్నుం గానక తన | |