Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
Caption text
విషయము. పుట.
నారాయణుఁడు మార్కండేయునకుఁ దన ప్రభావంబు సెప్పుట 168
మార్కండేయుండు ధర్మరాజునకుఁ గలియుగధర్మంబులు సెప్పుట 170
కలియుగంబున విష్ణుండు గల్కిరూపంబున ధర్మంబు ప్రతిష్ఠించుట 172
మార్కండేయుండు ధర్మరాజునకు బ్రాహ్మణ ప్రభావంబు సెప్పుట 173
మార్కండేయుండు ధర్మరాజునకు ఇంద్రద్యుమ్ను చరిత్రము సెప్పుట 178
మార్కండేయుండు ధర్మరాజునకు కుమారాశ్వుచరిత్రము సెప్పుట 179
మార్కండేయుండు ధర్మరాజునకు మధు కైటభుల చరిత్రము సెప్పుట 182

ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము.

Caption text
విషయము. పుట.
ధర్మజునకు మార్కండేయుఁడు పుత్రున కుండఁ దగు గుణంబులం దెల్పుట 186
మార్కండేయుఁడు ధర్మజునకుఁ బతివ్రతామాహాత్మ్యంబు సెప్పుట 187
కౌశికుం డను బ్రాహ్మణుఁడు ధర్మవ్యాధునియొద్దకుఁ బోవుట 189
ధర్మవ్యాధుఁడు గౌశికున కహింసాస్వరూపంబు చెప్పుట 192
ధర్మవ్యాధుఁడు గౌశికునకు జీవలక్షణంబులు నెప్పుట 193
ధర్మవ్యాధుఁడు గౌశికునకుఁ దనపూర్వజన్మ వృత్తాంతంబు సెప్పుట 199
మార్కండేయుఁడు ధర్మజునకు సంగీరసుం దగ్ని యైన తెఱంగు సెప్పుట 201
ఇంద్రుఁడు గేళి యను రాక్షసునిఁ బాఱఁ దోలుట 205
కుమారస్వామి యవతారము 208
ఇంద్రుఁడు కుమారస్వామి పై నెత్తివచ్చుట 209
ఈశ్వరుండు కుమారస్వామియొద్దకు వచ్చుట 212
కుమారస్వామి సప్తమాతృకలబాలగ్రహంబులఁ జేయబట 213
ఈశ్వరుండు గుమారసహితుం డై భద్రవటంబు నేరుట 215
కుమారస్వామి మహిషాసురుం జంపుట 216
సత్యా ద్రౌపదీ సంవాదము 219
ద్రౌపది సత్యభామకుఁ బతివ్రతాధర్మంబులు సెప్పుట 221
ధృతరాష్ట్రుఁడు పాండవులు వనవాసక్లేశంబునకు దుఃఖించుట 223
కర్ణ శకునిదుర్యోధనులు మంత్రనంబు సేయట 225
కర్ణ సౌబలులు ధృతరాష్ట్రచేత ఘోషయాత్ర కనుజ్ఞ గొనుట 226
దుర్యొధనుఁడు ఘోషయాత్ర పోవుట 228
చిత్ర సేనుం డను గంధర్వరాజు దుర్యోధనునితో యుద్ధము సేయుట 230
భీమార్జుననకులసహ దేవులు గంధర్వులతో యద్ధంబు సేయుట 233
చిత్ర సేనుఁడు ధర్మ రాజునొద్దకు వచ్చి దుర్యోధనుని విడిచి పెట్టిపోవుట 235

ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము

విషయము. పుట.
దుర్యోధనుని విషాదము 237
దుర్యోధనుండు ప్రాయోపవేశము సేయఁ బూనుట 238
ప్రాయోపవిష్టుం డైన దుర్యోధనునిఁ గృత్య పాతాళంబునకుఁ గొనిపోవుట 242
దుర్యోధనుఁడు ప్రాయోపవేశము మాని కరిపురంబునకుఁ బోఫుట 244
దుర్యొధనుఁడు వైష్ణవం బనుయజ్ఞము సేయుట 246
ద్వైతవనంబునందలి మృగసమూహము ధర్మజుస్వప్నమునందు వచ్చి తమదుఃఖంబు సెప్పుట. 248
వ్యాసుఁడు ధర్మజునకు వ్రీహి ద్రోణాఖ్యానంబు సెప్పుట 250