| ఆ. | వజ్రధరుఁడు గీతవాద్యనృత్యంబులు | 369 |
| వ. | అంత నొక్కనాఁడు రోమశుం డను మహాముని యింద్రునొద్దకు వచ్చి సురగణ | 370 |
| క. | “కోరి యనేకయుగంబు ల | 371 |
| వ. | [1]అట్టియందు నీతో నొక్కట నేకాసనం బెక్కి నీరెండవమూర్తియుం బోలె నున్న | 372 |
| క. | “నరుఁ డను మహర్షి యీతఁడు | 373 |
| తరలము. | శివుఁడు వీనికిఁ బ్రీతుఁ డై దయ సేసెఁ బాశుపతాస్త్ర; మా | 374 |
| వ. | మఱియు [4]వసుమతీఖాతగర్వితులైన సగరసుతులం దనదృష్టి తీవ్రదహనంబునం | 375 |
| క. | దేవతలకు నపకారము | 376 |
| వ. | అని తత్ప్రభావంబు సెప్పి యింద్రుండు రోమశున కి ట్లనియె “మునీంద్రా! నీవు మర్త్య | 377 |