| | జితక్రోధరాగాదిదోషుల్, యతాత్ముల్, యతీంద్రుల్ భవత్పాదపంకేరుహ | 324 |
| వ. | అని యిట్లు స్తుతియించి కృతాంజలి యై కిరీటి వెండియు ని ట్లనియె. | 325 |
| క. | “[1]ఎఱుకని యెఱుఁగక నీకున్ | 326 |
| వ. | అనిన నప్పార్థుం గరుణారసప్రీతివిస్తారితవిలోకనామృతమ్మున సంతర్పితుం జేసి, | 327 |
| క. | “త్ర్యంబక! నాకు నభీష్టవ | 328 |
| వ. | ఇదియును బ్రహ్మశిరం బను నస్త్రంబును యుగాంతకాలంబునందుఁ బ్రయుక్త | 329 |
| క. | దీని విధానం బెఱుఁగం | |
- ↑ ఎఱుకని యెఱుఁగక నిన్నున్