Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విషయ సూచిక.


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము

విషయము. పుట.
శౌనకుఁడు ధర్తరాజునకు ధర్మంబులు సెప్పుట 3
ధర్మరాజు సూర్యు నారాధించి వరంబుఁ గొనుట 6
విదురుఁడు ధృతరాష్ట్రుని విడిచి పాండవులయొద్దకుఁ బోవుట 7
ధృతరాష్ట్రునకు వ్యాసుఁ డింద్ర సురభిసంవాదంబు సెప్పుట 10
మైత్రేయుఁడు దుర్యోధనుని శపియించుట 12
కిమ్మీరుం డనురాక్షసుఁడు భీముచే జచ్చుట 14
యాదవ పాంచాలాదులు పాండవులకడ కేతెంచుట 14
ద్రౌపది శ్రీ కృష్ణునితోఁ దనపరిభవంబు సెప్పి దుఃఖించుట 16
కృష్ణుఁడు ధర్మరాజునకు సౌంభ శాఖ్యానంబు సెప్పుట 18
సాల్వుఁడు ప్రద్యుమ్నునిచే బాధితుం డై మరలి పోవుట 21
పాండవులు ద్వైతవనంబునకు వచ్చి యుండుట 23
ద్రౌపదీ ధర్మరాజుల సంవాదము 25
భీమనేన ధర్మ రాజుల సంవాదము 29
కృష్ణద్వైపాయనుఁడు ధర్మరాజునొద్దకు వచ్చుట 32
ఈశ్వరుండు గీరాత వేషంబున నర్జును నొద్దకు వచ్చుట 36
అర్జునుఁడు పరమేశ్వరుని స్తోత్రము సేయుట 38
ఇంద్రుఁడు దేవగణంబులతో నర్జునునకుఁ బ్రత్యక్షం బగుట 40
అర్జునుఁ డమరావతికిఁ బోవుట 41
ఊర్వశి యర్జును నపుంసకునిగా శపించుట 44



ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము.

విషయము. పుట.
ధర్మరాజునకు బృహదశ్వుండు నలో పాఖ్యానంబు సెప్పుట 49
నలుడు దమయంతియొద్దకు దేవదూత యై పోవుట 53
నలుండు స్వయంవరలబ్ధ యైనదమయంతిఁ బెండ్లి యగుట 55
నలుండు దమయంతీసహితుండై యడవికిఁ బోవుట 56
దమయంతిశాపంబునం గిరాతుండు చచ్చుట 59
దమయంతి సుబాహుపురంబు ప్రవేశించుట 61
నలుఁడు గర్కోటకునిచేత దష్టుం డగుట 63
చేదిపురంబున సుదేవుఁ డను బ్రాహ్మణుఁడు దమయంతి నెఱుంగుట 65
దమయంతి నలు నెడఁబాసి విదర్భాపురంబు సేరుట 67
నలుండు గలిజేత విముక్తుం డై విదర్భకుఁ బోవుట 70
కేళిని యనుదూతి దమయంతితో నలునిగుణంబులు సెప్పుట 72
నలుండు నిజరూపంబుతో దమయంతిం గూడుట 74
ధర్మరాజునొద్దకు నారదమహాముని వచ్చుట 76
రోమశమహాముని ధర్మ రాజునొద్దకు వచ్చుట 86
రోమశుండు ధర్త రాజునకు ధర్మ విశేషంబులు సెప్పుట 88
ఆగస్త్యుండు లోపాముద్రను వివాహం బగుట 90