| | కును [1]బాధాకరంబు; దానయజ్ఞసత్పూజలు గావింప నర్థహీనున కశక్యంబు; | 246 |
| ఉ. | శత్త్రుల నాజి నోర్చుటయు, సర్వభయంబులఁ బొంద కుండఁగా | 247 |
| వ. | కేవల ధర్మాచరణంబు శత్రుజయంబునకు సాధనంబు గాదు; [2]నికృతి వలయుఁ; | 248 |
| క. | జయశీలి వైన నీకుం | 249 |
| తే. | మిత్రసంపన్నుఁ డైన నమిత్త్రు మిత్త్ర | 250 |
| తే. | బలము గలవానిఁ బలువురు బలవిహీను | 251 |
| వ. | 252 |
| మ. | ప్రణుతక్షాత్త్రగుణంబు, విక్రమము, దర్పం బేర్పడన్ విక్రమ | 253 |
| క. | [5]బహురథగజవాహనభట | 254 |
| క. | అరివరుల నోర్చి సాగర | 255 |
| వ. | రాజ్యపదస్థుం డైన క్షత్త్రియుండు భూరిదక్షిణంబు లైన యజ్ఞంబుల [6]దేవబ్రాహ్మ | |