| | త్రిదశనిర్మిత మైనకర్మము; దీని [1]నెంతయు నేర్పడం | 403 |
| వ. | అంతరిక్షగోచరం బైన వచనం బి ట్లని వినంబడియె “నయ్యా! నీ వి ట్లేరి సాహ | 404 |
| క. | తమ్ములు నలువురు నొక్కట | 405 |
| సీ. | అపగతజనశబ్ద మై, యనభివ్యక్త | |
| ఆ. | వారిఁ, బూరువంశవరుల, భీమార్జున | 406 |
| మ. | కని డెందంబునఁ దల్లడం బడర, దీర్ఘశ్వాసవైవర్ణ్యముల్ | 407 |
| వ. | పదంపడి డెందంబున ధృతిపొందున నిడికొని, యతం డన్నలువుర నుపలక్షించి, | 408 |
| తే. | “ఒరులు వచ్చిన చొప్పు లే; దరిగినట్టి | 409 |
| ఉ. | క్రూరుఁడు ధార్తరాష్త్రుఁ [3]డతికుత్సితుఁ; డెంతయుఁ బాపబుద్ధి; గాం | 410 |
| క. | వదనంబుల తెలివియుఁ, గర | 411 |