| వ. | కావున నిప్పుడు మదీయసమాగమంబున కొడంబడుము; నీకోరినయట్టి తనయుండు | 331 |
| క. | “నను నిచ్చుటకుం గర్తలు | 332 |
| ఆ. | మంత్రబల మెఱుంగ మదిఁ గోరి తప్పు సే | 333 |
| వ. | అని మఱియు ననేకప్రకారంబుల దివాకరు ననునయించి, యెట్లునుం గ్రమ్మఱిం | 334 |
| చ. | “ముదము దలిర్ప బంధుజనముల్, గురువర్గముఁ గూడి రూఢి నొ | 335 |
| క. | బంధుమతినైన నను ని | 336 |
| చ. | జగములయందు ధర్మువును సత్యము నీయవి గాదె? [3]యెందు నే | 337 |
| సీ. | అనుటయు నద్దేవుఁ డయ్యిందుముఖిఁ జూచి | |
| ఆ. | మత్సమాగమమున మదిరాక్షి! నీదు క | 338 |