| ఆ. | [1]యనఁఘ! నివి వ్రతంబు లై చెల్లు నాకు; నిం | 295 |
| వ. | అనినఁ గర్ణునకు సూర్యుం డి ట్లనియె. | 296 |
| క. | “కడు నెయ్యురు హితముగఁ జె | 297 |
| క. | తనకుఁ, దనయులకు, సతులకు, | 298 |
| ఉ. | కావున నీవు ప్రాణములు గావుము; కీర్తి య టుండ నిమ్ము; నీ | 299 |
| క. | మృతుఁ డైన నరుఁడు వెస భ | 300 |
| వ. | నీవు నాకు నత్యంతభక్తుండ వగుటం జేసి భక్తజనరక్షణంబు గర్తవ్యం గావున | 301 |
| మ. | “కరుణామూర్తివి నీవు సంతతము భక్తశ్రీసమాధానత | 302 |
| క. | అనృతమున కెంత వెఱుతునొ | 303 |
| వ. | అర్జునుండు దుర్జయుండని చూడ వలవదు; నీవును మదీయంబు లగు దివ్యాస్త్ర | 304 |