| | హోర్మియుఁ, [1]దాపముఁ బుట్టవు | 237 |
| క. | కావునఁ బతియనుగమనం | 238 |
| తే. | అనిన నంతకుఁ డిట్లను “నతివ! నీవు | 239 |
| వ. | అనుటయు నక్కాంత గృతాంజలి యై “మాతండ్రి మద్రేశ్వరుం డపుత్త్రకుం; | 240 |
| తే. | “నాకు డప్పి యెక్కడిది? మనంబు భర్తృ | 241 |
| వ. | మఱియు నొక్కవిన్నపంబు సేసెద. | 242 |
| ఆ. | ఆత్మధర్మనిరతు లైన పుణ్యాత్ములు | 243 |
| ఉ. | వారల పేర్మిఁ గాదె శశివారిజమిత్రులు నిర్వికారసం | 244 |
| వ. | అని పలికి మఱియు ని ట్లనియె. | 245 |
| తే. | “ఏడుమాటలాడినయంత నెట్టివారు | 246 |
| వ. | కావున మిత్త్రమనోరథం బవశ్యకర్తవ్యంబుగాఁ జిత్తగింపు” మనిన నమ్మహానుభా | 247 |
| క. | “మది సత్యవంతు జీవిత | 248 |
| చ. | పతి విరహంబు దుస్సహము; భర్తృవినా[6]కృతి యైన కాంత దూ | 249 |
| వ. | అనిన నట్ల చేయుదు నని యాక్షణంబ కృతాంతుండు సత్యవంతు నపగత | |