| | వాలిం జంపఁ బ్రతిజ్ఞ సేసెఁ; గపీశ్వరుండును జానకిం దెచ్చుటకు సహాయంబుగా | 370 |
| క. | వాలిగృహద్వారంబున | 371 |
| వ. | సమరసన్నాహం బమర వెలువడం బోయినఁ దదీయవల్లభ యగు తార యతని | 372 |
| క. | ఆవనితవచనములు సు | 373 |
| వ. | ఇట్లు వెడలి కట్టెదుర నున్న సుగ్రీవుం జూచి యి ట్లనియె. | 374 |
వాలిసుగ్రీవుల యుద్ధము
| తే. | “ఓరి దుష్టాత్మ! యే నిట్లు పోరఁ బెక్కు | 375 |
| వ. | అనినఁ బ్రహసితముఖుం డగుచు నబ్బలిముఖుం డి ట్లనియె. | 376 |
| క. | “ఆలిని రాజ్యముఁ గోల్పడి | 377 |
| తే. | చక్కఁ గమ్మింక ముందటిచంద మొందఁ | 378 |
| వ. | ఇవ్విధంబున. | 379 |
| ఉ. | [3]భూవినుతప్రభావులు, ప్రభూతబలోద్ధతు, లుగ్రవైరితే | 380 |
| మ. | తరుసంఘంబులు పూన్చి యెండొరుల నుద్యద్బాహులై వ్రేయ, ని | |