| తరువోజ. | ఆయెలుఁ గేర్పడ నవనీతనూజ | 330 |
| వ. | అనిన నతం డమ్మానిని కి ట్లనియె. | 331 |
| ఆ. | “అబల! వెఱవకుండు; మఖిలలోకములను | 332 |
| క. | ఇనవంశోత్తముఁ డిప్పుడ | 333 |
| సీ. | “నీ తలం పెఱుగుదు; నీకేల వలవని | |
| ఆ. | జెవులు మూసికొనుచుఁ జిత్తంబు గలఁగ ల | 334 |
| వ. | అయ్యవసరంబున దశాననుండు. | 335 |
| మ. | కమనీయంబగు జన్నిదంబు, శిఖయుం, గౌపీనమున్, ధాతువ | 336 |
| తే. | వాని నిక్కంపుమునియ కా వగచి రాము | 337 |
| మత్తకోకిలము. | “ఏను దానవనాయకుండ, నహీనసత్త్వుఁడ, రావణా | 338 |
| క. | ఎక్కడి రాఘవుఁ డక్కట? | 339 |
| వ. | అనిన విని వైదేహి భయకంపితదేహ యగుచు నతని కి ట్లనియె. | 340 |
| సీ. | “ఇ ట్లాడ నర్హమే? [8]యే నేడ? నీ వేడ? | |