| | బలంబు నెల్ల నాయుధమయంబుగాఁ జేయుచున్న వాని కలిగి. | 163 |
| సీ. | హంసవర్ణోత్తమహయములఁ బూనిన | |
| ఆ. | నధికవీరు లయిన యయ్యిద్దఱకు నస్త్ర | 164 |
| క. | అనిమొన సాల్వుఁడు ప్రద్యు | 165 |
| ఉ. | అంతన మూర్ఛదేఱి కలుషానలదీప్తముఖుండు సౌంభకుం | 166 |
| వ. | ఇట్లు మూర్ఛితుం డయున ప్రద్యుమ్నుం దోడ్కొని చని రణంబునకు దూరం | 167 |
| క. | “ఘోరాహవరంగమునకు | 168 |
| వ. | మరియు సారథిం జూచి విహ్వల[2]మానసుం డయి యి ట్లనియె. | 169 |
| క. | “సమరవిముఖత్వమును రణ | 170 |
| క. | విక్రమము విడిచి సమరా | 171 |
| వ. | చెట్ట సేసి; తింక నయినఁ జెచ్చెర సాంబచారుదేష్ణు లున్నచోటికి సాల్వాభి | 172 |
| క. | “రథి కిమ్ము గానియెడ సా | 173 |
| ఆ. | సాల్వబాణవిగత[5]సంజ్ఞుఁడ వైన ని | 174 |
| వ. | సవ్యాపసవ్యచిత్రమండలగతుల నాక్షణంబ సాల్వునకు నప్రదక్షిణంబుగా | |