| | శత్రుం డి ట్లనియె. | 251 |
| ఆ. | “ఎట్టి కష్టుఁ డైన నిట్టిపాపము సేయ | 252 |
| వ. | ఇంక నెవ్వారికి నిట్టి కొఱగాములు సేయక బుద్థిమంతుండ వై యుండు” మనిన | 253 |
| శా. | ఆదిత్యార్చితపాదపద్ము, జగదేకాధీశు, [2]నీశుం, ద్రిలో | 254 |
| ఉ. | వానికి నమ్మహేశ్వరుఁడు వత్సలుఁ డై పొడసూపి “యీప్సితం | 255 |
| క. | “ఇది [3]వొసఁగదు; పాండవులం | 256 |
| చ. | విజయుఁ డొకండు దక్క [4]నతివీరులఁ బార్థుల నున్న నల్వురన్ | 257 |
| వ. | అస్మత్ప్రసాదవిశేషంబునం జేసి వాని కిట్టి ప్రభావంబు గలిగె; నదియునుంగాక. | 258 |
| క. | నిఖిలాస్త్రశస్త్రవిద్యా | 259 |
| వ. | అని పలికి యీశ్వరుం డంతర్హితుం డయ్యె; సింధుపతియు నిజదేశంబునకుం | 260 |
| తే. | “ధర్మపత్నీసమేతు లై ద్వైతవనము | 261 |
| వ. | అనిన నతం డి ట్లనియె “నట్లు ద్రౌపదీమోక్షణం బొనరించినపిదపం గామ్యక | |