| | వురు నిక్ష్వాకుశిబిసైంధవత్రిగర్తసైన్యంబులం గూడి క్రీడి మార్కొని పటు | 232 |
| మ. | అతులక్రోధవిఘూర్ణమానహృదయుం డై చండగాండీవని | 233 |
| క. | ఆకులముగ శైబ్యుల, ని | 234 |
| వ. | అప్పుడు రణభూమి యంతయు శవమయం బయ్యె; నంబరం బంతయుం గబంధ | 235 |
| క. | గాండివపవనప్రేరిత | 236 |
| వ. | అట్టి క్రందున జయద్రథుండు ద్రౌపదిని దిగవిడిచి రథంబు దోలుకొని పఱచె; | 237 |
| తే. | “వీతలజ్జుఁడై పఱచె సౌవీరవిభుఁడు; | 238 |
| వ. | అనిన నతండు గయ్యంబు సాలించి ధర్మతనయుం జూచి. | 239 |
| క. | “జననాథ! ద్రుపదసుతఁ దో | 240 |
| క. | అతలంబునఁ [5]గ్రుంగిన, న | 241 |
| తే. | అనిన ధర్మజుఁ డిట్లను “నద్దురాత్ముఁ | 242 |