| చ. | “స్థిరమతు లైనపార్థులకు సేమమ; నీకు ననామయంబె? భూ | 162 |
| ఆ. | వేఁట వోయినారు విభు; లిప్డు వత్తురు; | 163 |
| చ. | అనవుడు సైంధవుం డనియె “నంబుజలోచన! నీవు మాకుఁ జే | 164 |
| మ. | ధరణీరాజ్యము గోలుపోయి ఘనకాంతారస్థలీవాసు లై | 165 |
| ఆ. | చిగురుఁబోఁడి! నిఖిలసింధుసౌవీరభూ | 166 |
| వ. | అనినం బాంచాలి ప్రకంపితచిత్త యగుచుఁ గొండొక దొలంగి వాని దెస [4]నను | 167 |
| తే. | “తలఁపఁ బాండవధార్తరాష్ట్రులకుఁ జెలియ | 168 |
| క. | నయమును ధర్మముఁ గల య | 169 |
| వ. | అనిన నద్దురాత్ముండు దరస్మితాననుం డగుచు ని ట్లనియె. | 170 |
| క. | “వనజాక్షి! రాజధర్మము | 171 |
| క. | విను మదియుఁ గాక, జగమున | 172 |
| వ. | అనిన నయ్యంగన క్రోధకలుషితాంతరంగ యై యిప్పాపాత్ముండు ప్రియవచనం | 173 |