| | భారములన్ మహాధ్వర మపారబలుం డొనరించుచుండి, పెం | 79 |
| వ. | అనిన ధర్మజుండు వాని కి ట్లనియె. | 80 |
| చ. | “అనఘుఁడు ధార్తరాష్ట్రుఁడు మహాధ్వరకర్మధురీణుఁ డయ్యె నా | 81 |
| వ. | అనియె నప్పుడు భీమసేనుం డాదూతం జూచి “యోరి వినుముl పదుమూఁ డగు | 82 |
| క. | చనుదెంచిరి [1]కౌరవుశా | 83 |
| వ. | వారి కెల్లను దగినసత్కారంబులు సేయను, బాత్రదానంబులు గావింపను, ధృత | 84 |
| క. | అపభృథశోభితుఁ డై కౌ | 85 |
| వ. | అట్టియెడ నధ్వరోత్సవాగతు లైన జను లనేకులు ధృతరాష్ట్రనందను సమ్ముఖం | 86 |
| క. | “జనపతు లెవ్వరు నివ్విధ | 87 |
| శా. | సారోదారవిభూతి యై మును హరిశ్చంద్రుం డొనర్చెం [3]గ్రియా | 88 |
| క. | ఈ జన్న మొనర్చియ గా | |