| | తమతమజీవనంబుల వర్తింతు, రారాజునకు నట్టిజనులు బంట్లు; గావునఁ దా రమ్మ | |
| క. | “కర్ణుని యాడినమాటలు | 31 |
| తరలము. | కడఁగి బుద్ధిబలంబునంద యకంటకంబుగఁ జేసి యేఁ | 32 |
| ఆ. | నీకు వృద్ధసేవ లే కున్కి యిప్పుడు | 33 |
| తే. | పిఱికితనము, నేమఱుటయు, [3]నొఱువతనము, | 34 |
| వ. | కావునఁ గార్యజ్ఞుండ వగుము; కార్యజ్ఞానం బెట్టి దనిన. | 35 |
| ఉ. | కౌరవనాథ! నీకు నుపకారము సేసిరి పాండవేయు; ల | 36 |
| చ. | కృతము దలంచి, చిత్తమునఁ గిల్బిష మంతయు నుజ్జగించి, స | 37 |