| | యభ్యంతరమందిరమ్మున నొక్కరుండును దల్పంబుపయిం బడి చింతాపరవశ | 5 |
| చ. | “మనుజవరేణ్య, చూడ నతిమానుష; మమ్మెయి [1]గయ్య మెందుఁ గ | 6 |
| ఉ. | 7 |
| వ. | ఆలోనన విరథుండ నై వికర్ణరథం బెక్కిన నది సమరప్రదేశంబునకుఁ దొలం | 8 |
| సీ. | “అనఘ! తమ్ములు నేను నంబరచరకోటిఁ | |
| తే. | నన్నుఁ జెఱగొని గంధర్వనాయకుండు | 9 |
| ఉ. | వారలయార్తిఁ జూచి జనవంద్యుఁడు ధర్మసుతుండు దమ్ములన్ | 10 |
| ఆ. | అంతఁ దెగువ సేసి యంతకాకారులై | 11 |
| వ. | తదీయబాణపాతంబుల నొచ్చి గంధర్వులు మమ్ముం గొనుచు గగనంబునం | |