| | స్పందితశౌర్యుఁ డగ్నికణజాతభయంకరవజ్రహస్తుఁ డై. | 215 |
| వ. | అంత. | 216 |
| తరలము. | [1]తరళదీధితిపుంజనిర్భరదారుణాయుధపాణులై | 217 |
| తే. | అతనిముఖగహ్వరంబుల నద్భుతముగ | 218 |
| చ. | నీకింకరులము మమ్ముం | 219 |
| వ. | ఇట్లు దేవతలు గుమారు నాశ్రయించినం జూచి, బలసూదనుండు క్రోధఘూర్ణి | 220 |
| సీ. | అయ్యగ్నిసంభవు, నాయతోన్నతబాహు, | |
| ఆ | శ్రీసమేతుఁ డై విశేషకాంతిస్ఫూర్తి | 221 |
| వ. | అంత షష్ఠదివసంబు సంప్రాప్తం బయ్యె; నందు మహామును లందఱు మహాసేను | 222 |
| ఉ. | “పుట్టినయాఱు[4]నాళులకు పొంపిరివోయి జగంబు లన్నియున్ | 223 |
| వ. | అనినం గ్రౌంచారి వారలం జూచి “యింద్రపదవి నుండువారి కెయ్యది కరణీయం” | 224 |