| | శతమఖుఁ డాదియైన సురసంతతికిం బ్రియ మొప్ప హవ్యముల్ | 169 |
| వ. | “ఏను దుర్బలుండ నైతి నీవు దేవతలకు హవ్యంబులు మోచి యి” మ్మని వానిం | 170 |
| ఆ. | హవ్య[1]వహనమునకు నమరోత్తములు దన్ను | 171 |
| వ. | ఇట్లు సంత్యక్తశరీరుం డై ధరాతలంబు ప్రవేశించుటయు, నతనిచేత విడువంబడిన | 172 |
| క. | విను జననాయక సంయమి | 173 |
| వ. | అయ్యధర్వాగ్నితేజంబును, నమ్మును లతనికిం జేయుబహుమానంబునుం, దన్ము | 174 |
| క. | “మునినాథ! మహాసేనుం | 175 |
| వ. | అనిన మార్కండేయుం డతని కిట్లని చెప్పెఁ “దొల్లి దైత్యులతోడ రణంబు సేసి | |