| | స్పతియును నన నేడ్వురుకొడుకులు మఱియు భానుమతియును, రాకయు, సినీ | 153 |
| క. | తనయుఁడు బృహస్పతికి న | 154 |
| వ. | ఆశంయునకు ధర్మపత్ని యైనసత్యకు భరద్వాజుండును భరతుండును నా [1]నిరు | 155 |
| క. | వానికి సరయువునకుఁ బటు | 156 |
| చ. | అతనికిఁ బుట్టెఁ బుత్త్రుఁడు నిరంతరతేజుఁ డుదారకీర్తి, ని | 157 |
| క. | ఘనుఁడు [3]రుజస్కరుఁ డనఁగా | 158 |
| వ. | ఆక్రోధునకు రసుండు పుట్టె; రసునకు స్వాహా యనుకన్యకయుం గాముం డనుకొడు | 159 |
| చ. | అనలము చాయ మస్తకము, నర్కనిభం బగు బాహుయుగ్మముం, | 160 |
| వ. | ఇట్లు పుట్టిన యప్పావకుండు పంచజనకప్రభువుండు గావునం బాంచజన్యుం డనుపే | 161 |
| క. | తపుఁ డనువహ్ని నిరంతర | |